Home  »  TSPSC  »  Central Schemes-(1)

Central Schemes-1 (కేంద్ర పభుత్వ పథకాలు) Questions and Answers in Telugu

These Central Schemes (కేంద్ర పభుత్వ పథకాలు) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్ర మంత్రిత్వ శాఖ జాతీయ-గవర్నెన్స్ విభాగాన్ని ఏ సంవత్సరంలో సృష్టించింది?

  1. 2009
  2. 2004
  3. 2002
  4. 2001
View Answer

Answer : 1

2009

Question: 7

ఒక స్వతంత్ర పథకంగా మారడానికి ముందు, ఇందిరా ఆవాస్ యోజన అనేది క్రింది ఏ పథకంలో ఒక ఉప ప్రణాళికగా ఉండేది?

  1. నెహ్రూ రోజ్ గార్ యోజన
  2. జవహర్ రోజ్ గార్ యోజన
  3. అంత్యోదయ యోజన
  4. హౌసింగ్ మరియు షెల్లర్ అప్ డేషన్ పథకం
View Answer

Answer : 2

జవహర్ రోజ్ గార్ యోజన

Question: 8

ఆడ పిల్లలకు సంబంధించిన ప్రభుత్వ పథకం కానిచేదేది?

  1. బేటి బచావో బేటి పడావో – లింగ వివక్షతను నివారించడానికి
  2. సుకన్య సంవృద్ధి యోజన ఒక ఆడపిల్ల 10 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఆమె పేరు మీద ఖాతా తెరవవచ్చు.
  3. బాలికా సంవృద్ధి యోజన ఒక ఆడపిల్ల పాఠశాలకు హాజరు అయితే ఆమెకు 10వ తరగతి వరకు సంవత్సరానికి 300 నుండి 1000 వరకు స్కాలర్షిప్ వస్తుంది
  4. సిబిఎస్ఇ ఉడాన్ పథకం వైద్య కళాశాలలో బాలిక హాజరు పెంచడానికి భారతదేశం అంతటా సృష్టించిన పథకం
View Answer

Answer : 4

సిబిఎస్ఇ ఉడాన్ పథకం వైద్య కళాశాలలో బాలిక హాజరు పెంచడానికి భారతదేశం అంతటా సృష్టించిన పథకం

Question: 9

“అందుబాటులో భారతదేశం” అనే ప్రచార కార్యక్రమంలో ఉద్దేశించిన లక్ష్యాలు ఏవి?

ఎ. 2018 జులై నాటికి 50% ప్రభుత్వ కార్యాలయాలు దివ్యాంగులకు సులభంగా అందుబాటు తీసుకురావడం

బి. 2018 మార్చి నాటికి 50% కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ డాక్యుమెంట్లు దివ్యాంగులకు అనుకూలంగా అందుబాటులోకి తీసుకురావడం

సి. 2018 మార్చి నాటికి 10% ప్రభుత్వ రవాణాను దివ్యాంగులకు అనుకూలంగా ఉండే విధంగా మార్చడం

  1. ఎ, బి మరియు సి
  2. బి మరియు సి
  3. ఎ మరియు సి
  4. ఏ మరియు బి
View Answer

Answer : 2

బి మరియు సి

Question: 10

మెరుగైన ఆర్థిక భద్రత కోసం స్వయం సహాయ గ్రూపులు ఏర్పడతాయి. అంతర్జాతీయంగా ఈ గ్రూపుల ఏర్పాటు ప్రారంభానికి కారకలు.

  1. ఆలోసియస్ ఫెర్నాండెజ్
  2. ఇలా భట్
  3. మహమ్మద్ యూనస్
  4. బిందేశ్వర్ పాఠక్
View Answer

Answer : 3

మహమ్మద్ యూనస్

Recent Articles