Home  »  TSPSC  »  Central Schemes-(1)

Central Schemes-1 (కేంద్ర పభుత్వ పథకాలు) Questions and Answers in Telugu

These Central Schemes (కేంద్ర పభుత్వ పథకాలు) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

కేంద్ర ప్రభుత్వం, స్వతంత్రయకాలం నుండి అనేక వేతన ఉపాధి పథకాలను అమలు చేస్తోంది. మొట్టమొదటి వేతన ఉపాధి పథకం.

  1. గ్రామీణ ఉపాధి నగదు హామీ పథకం
  2. జవహార్ రోజ్ గార్ యోజన
  3. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
  4. పనికి ఆహార పథకం
View Answer

Answer : 4

పనికి ఆహార పథకం

Question: 12

ఈ క్రింది పథకాలకు సంబంధించి వయస్సు అర్హతలను పరిశీలించండి:

ఎ. ప్రధానమంత్రి వాయ వందన యోజన పథక ముఖ్య ఉద్దేశం, వృద్ధులకు భవిష్యత్తులో మార్కెట్ ఆటుపోట్లుతో సంబంధం లేకుండా వడ్డీ రేట్లు తగ్గకుండా రక్షణ కల్పించడం

బి. ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన అనేది ఒక ఆరోగ్య బీమా పథకం

సరైన సమాధానాన్ని గుర్తించండి:

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి రెండూ
  4. ఎ కాదు మరియు బి కాదు.
View Answer

Answer : 1

ఎ మాత్రమే

Question: 13

ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ఉద్దేశింప బడని పథకం?

  1. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన
  2. యుదాన్ పధకం
  3. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ – పథకం
  4. స్టాండ్-అప్ ఇండియా
View Answer

Answer : 2

యుదాన్ పధకం

Question: 14

“వన్ నేషన్ వన్ రేషన్ కార్డు” అనే పథకం ఎప్పటి నుండి అమలులోకి వస్తుంది?

  1. 1 జూన్
  2. 1 ఏప్రిల్
  3. 1 జులై
  4. 30 ఏప్రిల్
View Answer

Answer : 1

1 జూన్

Question: 15

మహిళ వ్యవస్థాపితం కోసం యశశ్విని పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

  1. ఒడిశా
  2. గోవా
  3. ఉత్తరప్రదేశ్
  4. కర్ణాటక
View Answer

Answer : 2

గోవా

Recent Articles