Home  »  TSPSC  »  Central Schemes-(1)

Central Schemes-1 (కేంద్ర పభుత్వ పథకాలు) Questions and Answers in Telugu

These Central Schemes (కేంద్ర పభుత్వ పథకాలు) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

సమాజంలో దివ్యాంగుల వ్యవస్థాపకతను ప్రోత్సహించడం మరియు  వికలాంగుల సామర్థ్యాల గురించి అవగాహన పెంచడం ఏ ఫీస్ట్ లక్ష్యం?

  1. శక్తి ఎక్స్ పో 2020
  2. New Entrepreneur Cum Enterprise Development Scheme (NEEDS)
  3. Entrepreneurship, knowledge, awareness Marketing (EXAM)
  4. SEMA Entrepreneur Conclave 2020
View Answer

Answer : 3

Entrepreneurship, knowledge, awareness Marketing (EXAM)

Question: 17

పట్టికలను జతపరచండి:

పట్టిక-ఎ

1. అమృత్

2. హృదయ్

3.అటల్ భూజల్

4. ఉదయ్

పట్టిక-బి

ఎ. భూగర్భజలాల పునరుత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వడం, వనరులు మరియు స్థానిక స్థాయిలో ప్రజల ప్రమేయంతో భూగర్భజల వనరుల దోపిడీని అరిక్టడం

బి. వారసత్వ నగరాల్లో ప్రధాన్యత, భద్రత, జీవనోపాధి, పరిశుభ్రత మరియు వేగవంతమైన సేవలను అందించడానికి ప్రాధాన్యత ఇవ్వడం

సి. వార్షిక సుంకం పెంపును ప్రతి పాదించడం, త్రైమాసిక ఇంధన వ్యయాన్ని సర్దుబాటు చేయడం, వడ్డీ భారాన్ని తగ్గించడం, బొగ్గు ధరను హేతు బద్దీకరించడం, బొగ్గు మార్పిడి ద్వారా ఇంధన వ్యయాన్ని తగ్గించడం, కాల పరిమితి నష్టాన్ని తగ్గించడం

డి. జీవన నాణ్యతను మెరుగు పరిచేందుకు పట్టణ ప్రాంతా లకు ప్రాథమిక పౌర సౌకర్యాలు కల్పించడం

  1. 1-బి, 2-డి ,3-ఎ, 4-సి
  2. 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
  3. 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
  4. 1-డి, 2-బి,3-సి,4-ఎ
View Answer

Answer : 3

1-డి, 2-బి, 3-ఎ, 4-సి

Question: 18

మళ్లింపును తగ్గించడానికి మరియు నకిలీ లేదా బోగస్ ఎల్పీజి కనెక్షన్లను తొలగించడానికి భారత ప్రభుత్వం 2013 సంవత్సరంలో ప్రారంభించిన పథకం పేరు:

  1. ఓపెన్ ఫోర్ట్
  2. ఎన్ఇబిపిఎస్
  3. పహాల్ (డిబిటిఎల్)
  4. పిఎమ్ కెవివై
View Answer

Answer : 3

పహాల్ (డిబిటిఎల్)

Question: 19

“యువ” పథకానికి సంబంధించి ఈ క్రింది వాటిని గ్రహించుము.
ఎ. ఇది యువ రచయితలకు మార్గదర్శకత్వం చేసే ప్రధానమంత్రి పథకం
బి. ఈ పథకం 25 ఎండ్ల లోపు వయస్సుగల యువ `రచయితలకు శిక్షణ కొరకు
సి. ఇది ఇండియా అట్ 75 ప్రాజెక్ట్ “ఆజాదికా అమ్రిత్” మహోత్సవంలో భాగం
డి. విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ది నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా దీనిని అమలు పరిచే ఏజెన్సీ

  1. ఎ, బి, సి & డి
  2. ఎ, బి & సి మాత్రమే
  3. బి, సి & డి మాత్రమే
  4. ఎ, సి & డి మాత్రమే
View Answer

Answer : 4

ఎ, సి & డి మాత్రమే

Question: 20

నేషనల్ మిషన్ ఆఫ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ (NMSA) లో భాగమైన ‘పరంపరాగత్ క్రిషి వికాస్ యోజన” (PKVY) లక్ష్యం:

  1. భారతదేశంలో అధిక ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం
  2. భారతదేశంలో కార్పరేట్ వ్యవసాయం ద్వారా వ్యవసా ఉత్పత్తిని ప్రోత్సహించడం
  3. భారతదేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం
  4. భారతదేశంలో సాంప్రదాయ పంటల ఎగుమతులను ప్రోత్సహించడం
View Answer

Answer : 3

భారతదేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం

Recent Articles