Home  »  TSPSC  »  Central Schemes-(2)

Central Schemes-2 (కేంద్ర పభుత్వ పథకాలు) Questions and Answers in Telugu

These Central Schemes (కేంద్ర పభుత్వ పథకాలు) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఇటీవల కేంద్ర ప్రభుత్వం “జీవన్ కౌషల్” అనే కార్యక్రమాన్ని ప్రారంభించిది. దీని ఉద్దేశ్యం:

  1. జీవన నైపుణ్యాల పాఠ్యాంశాలు
  2. ఆరోగ్యకర జీవణ సలహాలు
  3. సంతులిత మధ్యాహ్న భోజన పథకం
  4. పట్టణాలలో పచ్చదన ప్రదేశాల విస్తరణ కోసం
View Answer

Answer : 1

జీవన నైపుణ్యాల పాఠ్యాంశాలు

Question: 7

కేంద్ర ప్రభుత్వం కార్మిక మరియు ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ అమలు చేయని పథకం / పథకాలు

  1. ప్రధానమంత్రి రోజ్ గార్ ప్రోత్సాహక యోజన
  2. ప్రధానమంత్రి లఘు వ్యాపారి మాన్దాన్ యోజన
  3. దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ అర్భన్ లైవ్లీహుడ్ మిషన్
  4. జాతీయ బాల కార్మిక పథకం
View Answer

Answer : 3

దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ అర్భన్ లైవ్లీహుడ్ మిషన్

Question: 8

“లెదర్ మిషన్”ను ప్రారంభించినది.

  1. షెడ్యూళ్ళు తెగల మంత్రిత్వ శాఖ
  2. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
  3. ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమీషన్
  4. భారత పారిశ్రామిక సమాఖ్య
View Answer

Answer : 3

ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమీషన్

Question: 9

“మేక్ ఇన్ ఇండియా” అనే’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది?

  1. ఆర్థిక శాఖ
  2. నైపుణ్యాభివృద్ధి మరియు ఔత్సాహిక మంత్రిత్వ శాఖ
  3. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ
  4. కార్మిక మరియు ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ
View Answer

Answer : 3

వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ

Question: 10

శిశు, కిశోర్ మరియు తరుణ్ అను ఉప పథకాలు ఎందులో అంతర్భాగాలు?

  1. అటల్ పెన్షన్ యోజన
  2. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన
  3. ప్రధానమంత్రి ముద్ర యోజన
  4. ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన
View Answer

Answer : 3

ప్రధానమంత్రి ముద్ర యోజన

Recent Articles