Home  »  TSPSC  »  Central Schemes-(3)

Central Schemes-(3) (కేంద్ర పభుత్వ పథకాలు) Questions and Answers in Telugu

These Central Schemes (కేంద్ర పభుత్వ పథకాలు) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

2005లో జాతీయ ఆరోగ్య మిషన్ పథకాన్ని ప్రారంభించినది.

  1. అన్బుమణి రామాస్
  2. డా॥ మన్మోహన్ సింగ్
  3. లక్ష్మీ పనబాక
  4. డా॥ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్
View Answer

Answer : 2

డా॥ మన్మోహన్ సింగ్

Question: 2

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సమర్థ పథకం గురించి సరికానిది?

  1. దీనిని కేంద్ర ప్రభుత్వం జాళి మంత్రిత్వశాఖ అమలు ‘ చేస్తుంది
  2. యువతులు మాత్రమే అర్హులులబ్దిదారులకు ఇస్తారు
  3. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద వడ్డీ రాయితీ
  4. నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్ వర్క్క అనుగుణంగా కోర్స్ ఉంటుంది.
View Answer

Answer : 2

యువతులు మాత్రమే అర్హులులబ్దిదారులకు ఇస్తారు

Question: 3

కేంద్ర ప్రభుత్వం “బహిరంగ మల విసర్జన” రహిత ప్లస్ (ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ప్లస్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులోని ముఖ్యాంశం కాని వాటిని గుర్తించండి.

  1. బయో డిగ్రేడబుల్ వేస్ట్ మేనేజ్మెంట్
  2. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్
  3. గ్రేవాటర్ మేనేజ్మెంట్
  4. డ్రింకింగ్ వాటర్ మేనేజ్మెంట్
View Answer

Answer : 4

డ్రింకింగ్ వాటర్ మేనేజ్మెంట్

Question: 4

“స్మార్ట్ సిటీస్ మిషన్” లోగో లోని వచనం (టెక్స్ట్) ఏమిటి?

  1. స్మార్ట్ సిటీ బెస్ట్ సిటీ
  2. స్మార్ట్ సిటీ మిషన్ రిఫార్మ్-ఇండియా
  3. స్మార్ట్ సిటీ మిషన్ ట్రాన్స్ ఫార్మ్ ఇండియా
  4. స్మార్ట్ సిటీ మిషన్ ట్రాన్స్ ఫార్మ్ నేషన్
View Answer

Answer : 4

స్మార్ట్ సిటీ మిషన్ ట్రాన్స్ ఫార్మ్ నేషన్

Question: 5

“ఆపరేషన్ డిజిటల్ బోర్డు” (ఓడిబి) అనే పథకాన్నికేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ప్రారంభించింది. దీని
ఉద్దేశం?

  1. ప్రభుత్వ కార్యాలయాల పనితీరును డిజిటలైజ్ చేయడం
  2. శాస్త్రసాంకేతిక ఆధారంగా నాణ్యమైన విద్యను అందించడం
  3. ప్రభుత్వ కార్యాలయాల పనితీరుకు సంబంధించి దేశవ్యాప్తంగా డిజిటల్ బోర్డు ఏర్పాటు చేయడం
  4. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వ ప్రైవేట్ అనుపత్రులను అనుసంధానం చేసి రోగ అధ్యయనాలకు అవగాహన ఊతం ఇవ్వడం.
View Answer

Answer : 2

శాస్త్రసాంకేతిక ఆధారంగా నాణ్యమైన విద్యను అందించడం

Recent Articles