Home  »  TSPSC  »  Central Schemes-(3)

Central Schemes-(3) (కేంద్ర పభుత్వ పథకాలు) Questions and Answers in Telugu

These Central Schemes (కేంద్ర పభుత్వ పథకాలు) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా మిషన్ ఇంద్రధనుష్ 2.0ను తీవ్రతరం చేసేసింది. ఈ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి.

  1. కాలుష్య నియంత్రణ
  2. కరువు నివారణ
  3. తగినంత భూకంప హెచ్చరిక
  4. యూనివర్సల్ టీకా
View Answer

Answer : 4

యూనివర్సల్ టీకా

Question: 7

సాంస్కృతిక యంత్రిత్వ శాఖ వారు కళాకారుల కళారూపం కోసం డిజిటల్ డేటాబేసు రూపొందించడానికి ఏ ప్రాజెక్టు ప్రారంభించింది. దాని పేరు ఏమిటి?

  1. ఆర్ట్ మ్యాపింగ్ పై నేషనల్ మిషన్
  2. భారతీయ కళ యొక్క సాంస్కృతిక మ్యాపింగ్
  3. గాంధీ కల్చరల్ మిషన్
  4. సాంస్కృతిక మ్యాపింగ్ పై జాతీయ మిషన్
View Answer

Answer : 4

సాంస్కృతిక మ్యాపింగ్ పై జాతీయ మిషన్

Question: 8

‘ఉజ్వల’ పథకంలోని అంశాలను గుర్తించండి.
ఎ. నివారణ
బి. ఆపద రక్షణ
సి. పునరావాసం
డి. భద్రత
కోడ్:

  1. పైవన్నియు
  2. ఎ మరియు సి
  3. ఎ,బి మరియు సి
  4. బి, సి మరియు డి
View Answer

Answer : 3

ఎ,బి మరియు సి

Question: 9

“జాతీయ ఆరోగ్య ప్రొఫైల్” ను ముద్రించి విడుదల చేసేది ఎవరు?

  1. సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్
  2. నీతి అయోగ్
  3. శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ
  4. అఖిల భారత వైద్య విద్యా సంస్థ
View Answer

Answer : 1

సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్

Question: 10

పిఎమ్ఎవై (యు) మిషన్ ద్వారా ఒక కోటి గృహాలను అందించే గడవు తేదీని ఎప్పటికీ మార్చబడింది?

  1. 2022  నుండి 2024
  2. 2020 నుండి 2022
  3. 2022 నుండి 2020
  4. 2023 నుండి 2021
View Answer

Answer : 3

2022 నుండి 2020

Recent Articles