Home  »  TSPSC  »  Central Schemes-(3)

Central Schemes-(3) (కేంద్ర పభుత్వ పథకాలు) Questions and Answers in Telugu

These Central Schemes (కేంద్ర పభుత్వ పథకాలు) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

(PM-ASHA) పథక ఉద్దేశం:

  1. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వడ౦
  2. అత్యవసర వైద్య సేవలు అందించడం
  3. పరిశ్రమల ఉత్పత్తి సామర్ధ్యాన్ని కల్పించి ఉద్యోగ కల్పన
  4. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం.
View Answer

Answer : 1

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వడ౦

Question: 17

రాజీవ్ రిన్ యోజన (ఆర్ఆర్నై) గృహ అవసరాన్ని పరిష్కరిస్తుంది:

  1. పట్టణ ప్రాంతాల్లో ఆర్థికంగా బలహీనమైన మరియు తక్కువ ఆదాయ సమూహాలు
  2. పట్టణ బిపిఎల్ జనాభా
  3. పట్టణ మురికివాడలు మరియు నిరాశ్రయులు
  4. పైవన్నీ
View Answer

Answer : 1

పట్టణ ప్రాంతాల్లో ఆర్థికంగా బలహీనమైన మరియు తక్కువ ఆదాయ సమూహాలు

Question: 18

“యువ విజ్ఞాన కార్యక్రమం” ఈ (YUVIKA) ప్రారంభించిన సంస్థ:

  1. మినిస్ట్రీ ఆఫ్ స్పేస్
  2. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజషన్
  3. డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలెప్ మెంట్ ఆర్గనైజషన్
  4. డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబరేటరీ
View Answer

Answer : 2

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజషన్

 

Question: 19

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇ-పాఠశాల వెబ్ పోర్టల్ ఉద్దేశం.

  1. పాఠశాలల పనితీరు మూల్యాంకనం
  2. కృత్రిమ మేధస్సు ద్వారా అభ్యాసన సామర్ధ్యాలను పెంచడం
  3. విద్యార్థులకు విద్యాసంబంధమైన వనరులను అందించడం
  4. పై అన్నియు సరైనవి
View Answer

Answer : 3

విద్యార్థులకు విద్యాసంబంధమైన వనరులను అందించడం

Question: 20

“ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రాం” పేరు ఇలా మార్చబడింది.

  1. జవహార్ రాజ్ గార్ యోజన (JRY)
  2. జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం (NREP)
  3. ఇంటిగ్రేటెడ్ గ్రామీణాభివృద్ధి కార్యక్రమం (IRDP)
  4. గ్రామీణ భూమిలేని ఉపాధి హామీ కార్యక్రమం (RLEGP)
View Answer

Answer : 2

జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం (NREP)

Recent Articles