Home  »  TSPSC  »  Central Schemes-(4)

Central Schemes-(4) (కేంద్ర పభుత్వ పథకాలు) Questions and Answers in Telugu

These Central Schemes (కేంద్ర పభుత్వ పథకాలు) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

“ముద్ర యోజన”కు సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి.

ఎ. సూక్ష్మ మరియు చిన్న తరహా వ్యాపార సంస్థలకు ఋణాలు ఇవ్వడం

బి. శిశు, కిశోర్ మరియు తరుణ్ అనే మూడు రకాలైన ఋణాలను అందిస్తారు.

సరైన సమాధానాన్ని గుర్తించండి.

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి రెండూ
  4. పైవేవీ కాదు
View Answer

Answer : 3

ఎ మరియు బి రెండూ

Question: 17

జాతీయ పెన్షన్ పథకాల ద్వారా లబ్ది పొందడానికి అర్హులు

  1. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే
  2. ప్రవాస భారతీయులు
  3. ప్రభుత్వోద్యోగులు తప్ప మిగిలిన వారు
  4. అందరు
View Answer

Answer: 4

అందరు

Question: 18

అంత్యోదయ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం:

  1. పేదలను ఉద్ధరించడం
  2. రైతును ఉద్దరించడం
  3. పట్టణ పేదలను ఉద్ధరించడం
  4. భూమిలేని శ్రామికులను ఉద్దరించడం
View Answer

Answer : 1

పేదలను ఉద్ధరించడం

Question: 19

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవివై) ఏ సంవత్సరంలో / నుండి అమలు చేయబడింది. ప్రారంభించ బడింది:

  1. 2017
  2. 2011
  3. 2015
  4. 2014
View Answer

Answer : 1

2017

Question: 20

ఉపాధి హామీ కోసం కృషి చేసిన కార్యకర్తలు, వీరి కృషి వలనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రూపొందించబడింది వీరిని గుర్తించండి.
ఎ. అరవింద్ కేజ్రివాల్

బి. అరుణా రాయ్

సి. జీన్ డ్రెజ్

డి. నిఖిల్ డే

  1. ఎ మరియు బి
  2. ఎ, బి మరియు సి
  3. బి, సి మరియు డి
  4. ఎ, బి, సి మరియు డ
View Answer

Answer : 3

బి, సి మరియు డి

Recent Articles