Home  »  TSPSC  »  Central Schemes-(5)

Central Schemes-(5) (కేంద్ర పభుత్వ పథకాలు) Questions and Answers in Telugu

These Central Schemes (కేంద్ర పభుత్వ పథకాలు) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

హెల్త్ మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం లక్ష్యం – లక్ష్యాలు

ఎ. మెరుగైన ఆరోగ్య కార్యక్రమాల పర్యవేక్షణ మరియు మూల్యాంకనం చేయుట

బి. హెల్త్ పాలసీ సూత్రీకరణకు కీలక ఇన్పుట్లను అందించుట

సి. మెరుగైన ఆరోగ్య సంబంధిత నిర్ణయాలు తీసుకోవటంలో సహాయపడుట

సరైన జవాబును ఎంచుకోండి.

  1. ఎ మాత్రమే
  2. ఎ మరియు బి మాత్రమే
  3. ఎ మరియు సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer : 2

ఎ మరియు బి మాత్రమే

Question: 7

దిగువ పేర్కొన్న ఏ జతలు జరిగ్గా జత చేయబడినాయి?

పథకాలు/చట్టాలు కార్యక్రమాలు

ఎ. న్యూట్రిషన్ కండే కేర్ సెంటర్లు  : సమీకృత శిశు అభివృద్ధి పథకం

బి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ భద్రతను పెంపొంది౦చడ౦ : నిర్దిష్ట కుటుంబాల యొక్క జీవనోపాధి చట్ట౦

సి. ఇందిర క్రాంతి పథకం :  పోషణ మరియు ఆహార దినాలు

డి. న్యూట్రిషన్ కండే కేర్ సెంటర్లు : స్వయం సహాయక  సంఘాల ఏర్పాటు

  1. ఎ మరియు బి మాత్రమే
  2. ఎ మరియు సి మాత్రమే
  3. ఎ మరియు డి మాత్రమే
  4. ఎ, బి మరియు డి మాత్రమే
View Answer

Answer : 1

ఎ మరియు బి మాత్రమే

Question: 8

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింది ఎంత భూమి కలిగిన రైతులకు సంవత్సరానికి రూ.6000లను ఎన్ని విడతలుగా ఇస్తారు?

  1. 5 హెక్టార్లు, ఒక విడత
  2. 3 హెక్టార్లు, 2 విడతలు
  3. 2 హెక్టార్లు, 3 విడతలు
  4. 2.5 హెక్టార్లు, 3 విడతలు
View Answer

Answer : 3

2 హెక్టార్లు, 3 విడతలు

Question: 9

2014లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘మినర్ ఇంద్ర ధనుష్ ప్రధాన లక్ష్యమేమిటి?

  1. ఇమ్యూనైజేషన్
  2. వ్యవసాయ భూములు గల వారికి వ్యవసాయ సంబంధిత వనరులను కల్పించటం
  3. చిన్న వ్యాపారాల వ్యవస్థాకులను ప్రోత్సహించటం
  4. పైవన్నీ
View Answer

Answer : 1

ఇమ్యూనైజేషన్

Question: 10

ప్రస్తుతం స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్ గార్ యోజన (1999) ఏ పేరుతో  అమలులో ఉంది?

  1. నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్
  2. జవహర్ గ్రామ సమృద్ధి యోజన
  3. నేషనల్ రూరల్ ఎంప్లాయ్ మెంట్ గారెంటీ స్కీప్
  4. ఆజీవికా
View Answer

Answer : 4

ఆజీవికా

Recent Articles