Home  »  TSPSC  »  Central Schemes-(5)

Central Schemes-(5) (కేంద్ర పభుత్వ పథకాలు) Questions and Answers in Telugu

These Central Schemes (కేంద్ర పభుత్వ పథకాలు) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

18-59 సంవత్సరాల మధ్య వయసు గల కుటుంబ యజమానులు చనిపోయినప్పుడు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం క్రింద ఒకసారి అందించే సహాయం ఎంత?

  1. 10,000
  2. 40,000
  3. 30,000
  4. 20,000
View Answer

Answer : 4

20,000

Question: 17

మహాత్మగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్ మెంట్ గ్యారంటీ స్కీమ్ యొక్క పనితీరు మూల్యాంకనానికి ఉపాధి కల్పనతోపాటు దీనిని కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.

  1. నైపుణ్యాల అభివృద్ధి
  2. ఉపాధి పొందుతున్న వారి సంతృప్తి
  3. సకాలంలో వేతనాల చెల్లింపు
  4. వనరుల సమీకరణ
View Answer

Answer : 3

సకాలంలో వేతనాల చెల్లింపు

Question: 18

సమిష్టి సాధికారత అధిక జవాబుదారీతనానికి మద్ధతు ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ఆధారాలు సూచిస్తున్నాయి.

  1. గ్రామీణాభివృద్ధి
  2. సర్వీస్ డెలివరీ
  3. వ్యూహాత్మక అభివృద్ధి
  4. మల్టీస్టేజ్ అప్రోచ్
View Answer

Answer : 2

సర్వీస్ డెలివరీ

 

Question: 19

షెడ్యూల్డ్ తెగల విద్యార్థుల కోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్థాపన దీనిలో భాగం:

  1. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం
  2. వికేంద్రీకరణను పొందుట
  3. నాబార్డు సహాయం
  4. సాంఘీక సాధికారికత విధానం
View Answer

Answer : 1

ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం

Question: 20

డిపాంమెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ విజైన్” ” (గ్రామీణాభివృద్ధి శాఖ దృక్పథం).
ఎ. గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడం
బి. గ్రామీణ పేదలకు మెరుగైన నాణ్యమైన జీవన ప్రమాణాన్ని కల్పించడం
సి. వెట్టి చాకిరీ తగ్గించుట
సరైన సమాధానం తెలుపండి.

  1. ఎ మాత్రమే
  2. ఎ మరియు బి మాత్రమే
  3. బి మరియు సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer : 2

ఎ మరియు బి మాత్రమే

Recent Articles