Home  »  TSPSC  »  Central Schemes-(6)

Central Schemes-(6) (కేంద్ర పభుత్వ పథకాలు) Questions and Answers in Telugu

These Central Schemes (కేంద్ర పభుత్వ పథకాలు) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విడుదల చేస్తున్న వివిధపథకాల నిధులను పర్యవేక్షించుటకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్లైన్ ఆర్థిక నిర్వహణా వ్యవస్థ ఏది?

  1. సమీకృత ఆర్థిక నిర్వహణా వ్యవస్థ
  2. పిఆర్ఎ స్టాఫ్
  3. ప్రజా ఆర్ధిక నిర్వహణా వ్యవస్థ
  4. లబ్దిదారులకు ప్రత్యక్ష బదిలీ విధానం
View Answer

Answer : 3

ప్రజా ఆర్ధిక నిర్వహణా వ్యవస్థ

Question: 7

క్రింది వాక్యములను పరిశీలించండి:
ఎ. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన

బి. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన

సి. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్

డి. కిసాన్ వికాస్ పత్ర స్కీము

జన సురక్షా స్కీములను గుర్తించండి.

  1. సి మాత్రమే
  2. డి మాత్రమే
  3. సి మరియు డి రెండూ
  4. ఎ మరియు బి రెండూ.
View Answer

Answer : 4

ఎ మరియు బి రెండూ.

Question: 8

కన్వర్జెన్స్ లేదా ఏకీకరణకు మారుపేరుగా నిలుస్తున్న పథకం ఏది?

  1. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ)
  2. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీన కౌశల్ యోజన
  3. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం
  4. ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన
View Answer

Answer : 3

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం

Question: 9

సమాజ ఆధారిత సంస్థలు అనగా ఏవి ?

  1. స్థానికంగా సామాజిక సేవలను అందించే సంస్థలు
  2. స్థానిక బృందాలు
  3. కనీస రుసుము వసూలు చేస్తే సేవలు అందించే సంస్థలు
  4. పైవేవీ కావు
View Answer

Answer : 1

స్థానికంగా సామాజిక సేవలను అందించే సంస్థలు

Question: 10

పల్స్ పోలియో అంటు వ్యాధుల నుంచి రక్షించే 1995 కార్యక్రమంలో పోలియోను నిర్మూలించే వరకు రెండు డోసుల ఓరల్ పోలియో వాక్సిన్. ప్రతి సంవత్సరం డిసెంబర్ మరియు జనవరి మాసాల్లో ఈ వయస్సు పిల్లలకు ఇవ్వటం జరుగుతుంది?

  1. 5 సంవత్సరాల లోపు పిల్లలందరికి
  2. ఒక సంవత్సరం లోపు పిల్లలందరికి
  3. 3 సంవత్సరాల లోపు పిల్లలందరికి
  4. 6 సంవత్సరాల లోపు పిల్లలందరికి
View Answer

Answer : 1

5 సంవత్సరాల లోపు పిల్లలందరికి

Recent Articles