Home  »  TSPSC  »  Central Schemes-(6)

Central Schemes-(6) (కేంద్ర పభుత్వ పథకాలు) Questions and Answers in Telugu

These Central Schemes (కేంద్ర పభుత్వ పథకాలు) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

స్మార్ట్ నగర మిషన్ అనేది దేననిలకి సంపూర్ణ నగర కాయకల్ప ప్రోగ్రాం?

  1. భారతదేశంలోని 500 నగరాలకు
  2. భారతదేశంలోని 100 నగరాలకు
  3. భారతదేశంలోని 65 నగరాలకు
  4. భారతదేశంలోని 277 నగరాలకు
View Answer

Answer : 2

భారతదేశంలోని 100 నగరాలకు

Question: 17

కింది వాటిలో కొనసాగే అభివృద్ధి లక్ష్యం 1 ఏది ?

  1. ఆకలిని రూపుమాపటం
  2. లింగ సమానత్వం
  3. ప్రామాణిక విద్య
  4. పేదరిక నిర్మూలన
View Answer

Answer : 4

పేదరిక నిర్మూలన

 

Question: 18

కేంద్ర ప్రభుత్వం 15-18 సంవత్సరాల వయోపరిమితి గల అంగవైకల్యం గల పిల్లలకు విద్యను అందించేందుకై ప్రవేశపెట్టిన పథకం?

  1. ఇంటెన్సివ్ అకాడమీ ఫర్ డిజేబుల్డ్ చిల్డ్రన్
  2. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఫర్ గిఫ్టెడ్ చిల్డ్రన్
  3. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్ చిల్డ్రన్
  4. ఇంటిగ్రేటెడ్ ఎన్ లైటన్మెంట్ ఫర్ డిజేబుల్డ్ చిల్డ్రన్
View Answer

Answer : 3

ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్ చిల్డ్రన్

Question: 19

ఎన్విరాన్మెంట్, పారెస్టరీ క్లయిమేట్ ఛేంజ్ ల కేంద్ర మంత్రిత్వశాఖలో ‘ఇకో క్లబ్’ ప్రోగ్రాం కింది వాటిలో దేనికి ప్రధానమైంది?

  1. రెడ్యూస్, రెస్క్యూ, రిసైకిల్
  2. నేషనల్ నేచర్ కాంపైన్ స్కీం
  3. ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, అవేర్నెస్, ట్రైనింగ్ స్కీం
  4. నేషనల్ కెపాసిటీ బిల్డింగ్ అక్టివిటిస్ స్కీం
View Answer

Answer : 3

ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, అవేర్నెస్, ట్రైనింగ్ స్కీం

Question: 20

ఈ క్రింది వాటిలో ఏది నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్. ఇండియా’ వారి లక్ష్యం కాదు?

  1. 3 మిలియన్ల గృహ జీవనోపాధిని అరణ్యాల మీద ఆధారంగా పెంచడం
  2. 2 మిలియన్ల అరణ్యాల స్థాయిని అరణ్యాలు కాని ప్రాంతాల్లో పెంచడం
  3. అరణ్యాలను 5 మిలియన్ల హెక్టార్ల వరకు పెంచడం
  4. పర్యావరణ వ్యవస్థల సేవలను పెంచడం
View Answer

Answer : 2

2 మిలియన్ల అరణ్యాల స్థాయిని అరణ్యాలు కాని ప్రాంతాల్లో పెంచడం

 

Recent Articles