Home  »  TSPSC  »  Central Schemes-(7)

Central Schemes-(7) (కేంద్ర పభుత్వ పథకాలు) Questions and Answers in Telugu

These Central Schemes (కేంద్ర పభుత్వ పథకాలు) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

క్రింది దానిలో 2000వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రోడ్డు, రవాణా సౌకర్యాలను అన్ని గ్రామాలకు కల్పించుటకు గాను ప్రవేశపెట్టిన పథకం ఏది ?

  1. పియుఆర్ఎ
  2. ఎస్ జిఎస్ వై
  3. పిఎంజిఎస్ వై
  4. ఎస్ఎస్ఎ
View Answer

Answer : 3

పిఎంజిఎస్ వై

Question: 7

గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సమాచారానికి ఈ క్రింది వాటలో ఏది వ్యూహాత్మక సాధనం కాదు ?

  1. బి 2 బి సమాచార వ్యవస్థ
  2. జానపద సమాచార వ్యవస్థ
  3. సంప్రదాయ సమాచార వ్యవస్థ
  4. ప్రత్యామ్నాయ సమాచార వ్యవస్థ
View Answer

Answer : 1

బి 2 బి సమాచార వ్యవస్థ

Question: 8

‘ఏ’ఒక దేశం – ఒక స్కీం” అనే ప్రోగ్రామ్ కలదేది ?

  1. నేషనల్ రూరల్ లిటరసీ మిషన్
  2. ప్రధాన మంత్రి స్వస్త్య భీమ యోజన
  3. సబల
  4. ప్రధాన మంత్రి ఫసల్ భీమ యోజన
View Answer

Answer : 4

ప్రధాన మంత్రి ఫసల్ భీమ యోజన

Question: 9

భారతదేశంలో ఏ రాష్ట్రం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు మొదటిగా మాధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది?

  1. మహారాష్ట్ర
  2. తమిళనాడు
  3. కేరళ
  4. ఆంధ్రప్రదేశ్
View Answer

Answer : 3

కేరళ

Question: 10

వనబంధు కళ్యాణ్ యోజన ప్రధాన లక్ష్యం ఏంటి?

  1. అరణ్యాలను పెంపొందించటం
  2. వన్యప్రాణుల సంరక్షణ
  3. గిరిజనుల సంరక్షణ
  4. నదుల రక్షణ
View Answer

Answer : 3

గిరిజనుల సంరక్షణ

Recent Articles