Home  »  TSPSC  »  Central Schemes-(7)

Central Schemes-(7) (కేంద్ర పభుత్వ పథకాలు) Questions and Answers in Telugu

These Central Schemes (కేంద్ర పభుత్వ పథకాలు) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

గ్రామాలలో త్రాగు నీటి సౌకర్యాన్ని కల్పించటానికి 1972-73 సంవత్సరంలో రూపొందించబడిన యాక్సలేరేటెడ్ రూరల్ వాటర్ సప్లై ప్రోగ్రాం (ARWSP) కాలానుగుణంగా మార్పులు చెంది ప్రస్తుతం ఏ పేరుతో అమలు చేయబడుతుంది?

  1. జాతీయ త్రాగు నీటి మిషన్
  2. మిలియన్ బావుల పథకం
  3. జాతీయ గ్రామీణ త్రాగు నీటి పథకం
  4. గంగా కళ్యాణ్ యోజన
View Answer

Answer : 3

జాతీయ గ్రామీణ త్రాగు నీటి పథకం

Question: 12

సమగ్ర పురుగుల నియంత్రణ (ఐపిఎం) దీన్ని ఉదేశించింది?

  1. ఆర్ధిక బాద స్థాయికి దిగువగా పురుగుల సంఖ్య ఉ0డేటట్లు చేయటం.
  2. పరోప జీవులకు ఆశ్రయ మయ్యే దాన్ని బలపర చటం (దృడం చేయడం)
  3. పురుగులకు సహజ శత్రువుల్లిన పెంచటం
  4. పురుగులకు చెల్లు చీటి
View Answer

Answer : 1

ఆర్ధిక బాద స్థాయికి దిగువగా పురుగుల సంఖ్య ఉ0డేటట్లు చేయటం.

Question: 13

“సేవాభోజ్ యోజన’ పథకం క్రింది సంస్థలు చెల్లించిన జిఎస్ఏలో కేంద్ర ప్రభుత్వ వాటాను వాటికి తిరిగి చెల్లించుటకు ఉద్దేశించినది.

  1. మత ధార్మిక సంస్థలు
  2. క్రీడా సంస్థలు
  3. విద్యా సంస్థలు
  4. స్వచ్ఛంద సంస్థలు
View Answer

Answer : 1

మత ధార్మిక సంస్థలు

Question: 14

ఎంజిఎస్ఆర్ఎజిఎ కింద 2019 ఫిబ్రవరిలలో భారత ప్రభుత్వం కరువు-బాధిత ప్రాంతాల్లో ప్రకటించిన వేతన ఉపాధి రోజుల కననీస సంఖ్య?

  1. 110
  2. 100
  3. 170
  4. 150
View Answer

Answer : 4

150

Question: 15

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి గతంలో ముందస్తు సబ్సిడిని దిగువ తెల్పిన ఏ పథకం ద్వారా తొలగించారు?

  1. కేంద్ర గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమం
  2. నిర్మల్ భారత్ అభియాన్
  3. సంపూర్ణ పారిశుద్ధ్య ఉద్యమం
  4. స్వచ్ఛ భారత్ మిషన్
View Answer

Answer : 4

స్వచ్ఛ భారత్ మిషన్