Home  »  TSPSC  »  Central Schemes-(7)

Central Schemes-(7) (కేంద్ర పభుత్వ పథకాలు) Questions and Answers in Telugu

These Central Schemes (కేంద్ర పభుత్వ పథకాలు) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

భారతదేశ వ్యవసాయ రంగాన్ని వాతావరణ నుకూలంగా ఉండేలా చేయడానికి 2011-12 లో ఏ ప్రోగ్రాం ప్రారంభింప బడింది?

  1. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన
  2. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్
  3. నేషనల్ మిషన్ వ్యవసాయ స్థిరాభివృద్ధి
  4. రాష్ట్రీయ కృషి భీమా యోజన
View Answer

Answer : 3

నేషనల్ మిషన్ వ్యవసాయ స్థిరాభివృద్ధి

Question: 17

ఆరోగ్యం, పోషణ రంగాలకై ‘విజన్ సనరైజ్ ఎ.పి. 2029’ వ్యూహాలు సిద్దించడానికి అవసరమైన కీలక ప్రమేయ రంగాలు.

  1. హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్
  2. ఫైనాన్షియల్ బడ్జెటింగ్
  3. సర్వీస్ ప్రొవైడర్ల లభ్యత
  4. ప్రగతిని మల్యాంకనం చేయడం
View Answer

Answer : 3

సర్వీస్ ప్రొవైడర్ల లభ్యత

Question: 18

సంపూర్ణ పద్ధతిలో పాఠశాల పిల్లల సర్వతో ముఖాభివృద్ధి కోసం ఈ కార్యక్రమము భారత ప్రభుత్వం యొక్క ప్రధాన కార్యక్రమంగా చెప్పవచ్చు?

  1. వృత్తి విద్యా శిక్షణ
  2. సమగ్ర శిక్ష
  3. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్
  4. సర్వ శిక్షా అభియాన్
View Answer

Answer : 2

సమగ్ర శిక్ష

Question: 19

పిల్లల వయసులో ఉన్న వారికి బాల్వాడి కేంద్రాలు మరియు శిశు విహార కేంద్రాల్లో అదనపు పోషకాహారాన్ని అందించే ప్రధాన ఉద్దేశం గలిగిన కార్యక్రమం ఏది?

  1. సమగ్ర శిశు అభివృద్ధి కార్యక్రమం
  2. సన్నిహితంగా అనుసంధించే పోషకాహార కార్యక్రమం
  3. బాల్వాడి పోషకాహార కార్యక్రమం
  4. పైవీ ఏవి కాదు.
View Answer

Answer : 3

బాల్వాడి పోషకాహార కార్యక్రమం

Question: 20

క్రింది వానిని జతపరుచుము.

జాబితా – 1

ఎ. యంజిఎస్ఆర్ఆజిపి

బి. ఎస్ఎసి

సి. పిఎంజెడివై

డి.  పిఎంకెవివై

జాబితా – 2

1. 2014

2. 2015

3. 2018

4. 2005

  1. ఎ-4, బి-3, సి -1, డి -2
  2. ఎ-4, బి-3, సి-2, డి-1
  3. ఎ-4, బి-2, సి-3, డి-1
  4. ఎ-4, బి -1, సి-3, డి-2
View Answer

Answer : 1

ఎ-4, బి-3, సి -1, డి -2

Recent Articles