Home  »  TSPSC  »  Chalukya Dynasty

Chalukyas (చాళుక్యులు) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

హిందూ వేదాంతంచే ఎక్కువగా ప్రభావితుడైన సూఫీ ఋషి ఎవరు?

  1. షేక్ ఇస్మాయిల్
  2. అబ్దుల్ కరీమల్ జిలీ
  3. దడీ గంజ్బక్ష్
  4. సయీద్ అహ్మద్ సుల్తాన్
View Answer

Answer: 1

షేక్ ఇస్మాయిల్

Question: 7

చాళుక్య రాజు పులకేశి – II హర్షవర్ధనుని ఏ నదీ తీరంలో ఓడించాడు?

  1. మహానది
  2. తపతి
  3. గోదావరి
  4. నర్మద
View Answer

Answer: 4

నర్మద

Question: 8

ఘంట ఈ క్రింది నగరాలలో తూర్పు చాళుక్యులు స్థాపించిన నగరం ఏది?

  1. అమరావతి
  2. రాజమండ్రి
  3. వరంగల్లు
  4. ధాన్యకటకం
View Answer

Answer: 2

రాజమండ్రి

Question: 9

చాళుక్య సామ్రాజ్య స్థాపకుడు?

  1. పులకేశి – I
  2. పులకేశి – II
  3. విష్ణువర్ధన
  4. ఇంద్రవర్మ
View Answer

Answer: 1

పులకేశి – I

Question: 10

సంగీతం మరియు నాట్యం గురించి ప్రాముఖ్యంగా వివరిస్తున్న గ్రంథాలైన మానస ఉల్లాసం, అబిలాషితార్థ చింతామణి ఎవరిచే వ్రాయబడింది?

  1. కాళిదాసు
  2. సూరదాసు
  3. సోమేశ్వర్
  4. బావబూతి
View Answer

Answer: 3

సోమేశ్వర్

Recent Articles