Home  »  TSPSC  »  Chalukya Dynasty

Chalukyas (చాళుక్యులు) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

తార అనే సుప్రసిద్ధ మాతృదేవత ఏ మతానికి చెందినది?

  1. జైన
  2. శైవం
  3. బౌద్ద
  4. వైష్ణవం
View Answer

Answer: 1

జైన

Question: 12

చాళుక్య శైలిలోని నవబ్రహ్మేశ్వరాలయం ఎక్కడ వుంది?

  1. ఐహోళే
  2. పట్టడకల్
  3. అలంపురం
  4. అమరావతి
View Answer

Answer: 2

పట్టడకల్

Question: 13

దక్షిణ ద్వారకగా గుర్తించబడిన దేవాలయపట్టణం?

  1. తురుత్తణి
  2. కానిపాకం
  3. గురువాయూర్
  4. ఛార్లెస్ బాబి
View Answer

Answer: 4

ఛార్లెస్ బాబి

Question: 14

గోదావరి తీరంలో భీమేశ్వర దేవాలయం నిర్మించిన

  1. చాళుక్య -1
  2. విజయాదిత్య
  3. జయసింహ వల్లభ
  4. అమ్మరాజు
View Answer

Answer: 4

అమ్మరాజు

Question: 15

చాళుక్య రాజ వంశ స్థాపకుడు?

  1. యువరాజు
  2. పులకేశి – 11
  3. పులకేశి -1-
  4. విష్ణువర్ధన్
View Answer

Answer: 3

పులకేశి -1-

Recent Articles