Home  »  TSPSC  »  Chalukya Dynasty

Chalukyas (చాళుక్యులు) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

చాళుక్యుల చిత్రపటాలు గుర్తింపబడిన ప్రదేశం?

  1. అచ్చంపేట
  2. బహోళ్
  3. అమరావతి
  4. అజంతా
View Answer

Answer:  4

అజంతా

Question: 17

చాళుక్య వంశ స్థాపకుడు?

  1. విష్ణువర్ధన
  2. పులకేశి – 2
  3. పులకేశి 1
  4. పై వారెవరూ కాదు
View Answer

Answer: 3

పులకేశి 1

Question: 18

తొలి ద్రావిడ దేవాలయాలు ఉన్న ప్రాంతం?

  1. మధురై
  2. తిరుపతి
  3. మహాబలిపురం
  4. చెన్నై
View Answer

Answer: 3

మహాబలిపురం

Question: 19

లలిత కళలకు సంబంధించి చాళుక్యులు అధికంగా ఆదరించినది?

  1. చిత్రలేఖనం
  2. శిల్పకళ
  3. సంగీతం
  4. భవన నిర్మాణశాస్త్రం
View Answer

Answer: 4

భవన నిర్మాణశాస్త్రం

Question: 20

బాదామి గుహలు యీ క్రింది పేర్కొన్న వారి కాలంలో నిర్మించబడ్డాయి?

  1. రాష్ట్రకూటులు
  2. పల్లవులు
  3. చోళుల
  4. చాళుక్యులు
View Answer

Answer: 4

చాళుక్యులు

Recent Articles