Home  »  TSPSC  »  Chalukya Dynasty

Chalukyas (చాళుక్యులు) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

చాళుక్యుల ముఖ్య విషయాలను గుర్తించండి ?

ఎ) బాదామీ పట్టణమును కేంద్రముగా పాలన చేశారు

బి) కర్ణాటక రాష్ట్రములో బీజాపూర్ జిల్లాలో ప్రస్తుతం బాదామీ కలదు

సి) బాదామీ చాళుక్యుల వంశస్థాపకుడు – చెల్కిరేమ్మణకుడు

డి) బాదామీ చాళుక్యుల రాజ్యస్థాపకుడు – జయసింహవల్లభ

  1. ఎ, బి, సి, డి
  2. బి, సి, డి
  3. ఎ, సి, డి
  4. ఎ, బి, డి
View Answer

Answer: 1

ఎ, బి, సి, డి

Recent Articles