Home  »  TSPSC  »  Chola Dynasty

Chola Dynasty (చోళ వంశం) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

తంజావూరులోని బృహదేశ్వర ఆలయాన్నినిర్మించినది?

  1. చాళుక్యులు
  2. చోళులు
  3. పల్లవులు
  4. పాండ్యులు
View Answer

Answer: 2

చోళులు

Question: 32

బిరుదాంక ప్రోలు అనే ప్రాచీన నామము గల ఆధునిక పట్టణము ఏది?

  1. ద్రాక్షారామం
  2. భీమవరం.
  3. సామర్లకోట
  4. బిక్కనోలు
View Answer

Answer: 4

బిక్కనోలు

Question: 33

ఈ క్రింది చోళ చక్రవర్తులలలో ఎవరు తమ కుమార్తెను చాళుక్య విమలాదిత్యునికి ఇచ్చి వివాహము చేసిరి?

  1. రాజేంద్రుడు
  2. రాజాధిరాజ
  3. పరాంతకుడు.
  4. రాజ రాజ
View Answer

Answer: 4

రాజ రాజ

Question: 34

నెల్లూరు చోడులు, తెలుగు చోళులకు చెందిన ఒక శాఖ నెల్లూరు చోడుళలో ముఖ్యనాయకుడుగా ఎవరు ప్రసిద్ధుడు?

  1. సోమేశ్వర
  2. తిక్క
  3. వీర నరసింహ
  4. చోళ బిజ్జన
View Answer

Answer: 4

చోళ బిజ్జన

Recent Articles