Home  »  TSPSC  »  Climate of India

Climate of India (శీతోష్ణస్థితి) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

తిరోగమన ఋతుపవనం ఎటు వైపుకి వీస్తూంది?

  1. అరేబియా సముద్రం
  2. ఈశాన్య కొండలు
  3. బంగాళా ఖాతం
  4. అరేబియా సముద్రం మరియు బంగాళా ఖాతం
View Answer

Answer: 3

బంగాళా ఖాతం

Question: 7

భూతాపం వల్ల భారత్ లో రుతుపవనాలు.

  1. విధ్వంసం సృష్టిస్తాయి మరియు ముందస్తు సూచనకు అందవు
  2. బాగుంటాయి మరియు ముందస్తు సూచన ప్రకారమే ఉంటాయి.
  3. ఏ మార్పు ఉండదు
  4. ఊహించడం అప్పుడే సాధ్యం కాదు
View Answer

Answer: 1

విధ్వంసం సృష్టిస్తాయి మరియు ముందస్తు సూచనకు అందవు

Question: 8

గత శతాబ్దాల స్థానిక వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు క్రింద పేర్కొన్న వాటిలో ఎక్కువ ఉపయోగకరము ?

  1. పాత చెట్ల కాండాలలో ఉండే చక్రాలు
  2. స్థానిక కధలు
  3. వాతావరణ కేంద్రపు లాగ్ బుక్
  4. స్థానిక సాహిత్యం
View Answer

Answer: 1

పాత చెట్ల కాండాలలో ఉండే చక్రాలు

Question: 9

‘పట్టణ ఉష్ణ ద్వీపం’ (urban heat island) అంటే ఏమిటి?

  1. చలికాలంలో కృత్రిమ ఉష్ణం ద్వారా వేడిగా ఉంచబడిన ఒక పట్టణము
  2. నిరాశ్రితుల కోశము పట్టణములో ఏర్పాటు చేసిన ఉష్టీకరణ వ్యవస్థ కలిగిన కృత్రిమ ద్వీపము
  3. పట్టణములోని ఇతర ప్రాంతాలకంటే అధిక ఉష్ణోగ్రతను అనుభూతి చెందుతున్న ఒక ప్రాంతము
  4. చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలకంటే అధిక ఉష్ణోగ్రతను అనుభూతి చెందుతున్న ఒక పట్టణము
View Answer

Answer: 4

చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలకంటే అధిక ఉష్ణోగ్రతను అనుభూతి చెందుతున్న ఒక పట్టణము

Question: 10

ప్రవచనము A: మాసిన్ రామ్ భారతదేశంలో అత్యధిక ( వర్షపాతం పొందే ప్రాంతం
కారణము R: మాసిన్రామ్ అనేది ఖాసి, గారో, జయంతియా కొండల పర్వత పరోన్ముఖ దిశలో ఉంది.

  1. A మరియు R రెండూ సరియైనవి మరియు R అనునది A కి సరియైన వివరణ
  2. A మరియు R రెండూ సరియైనవి కాని R అనునది A కి సరియైన వివరణ కాదు
  3. A సరియైనదే కాని R తప్పు
  4. A తప్పు కాని R సరియైనది
View Answer

Answer: 3

A సరియైనదే కాని R తప్పు

Recent Articles