Home  »  TSPSC  »  Climate of India

Climate of India (శీతోష్ణస్థితి) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ప్రస్తుత గణాంకముల ప్రకారము, ప్రపంచములో అత్యధిక వర్షపాతము కల ప్రాంతము ఏది?

  1. మాప్ సిన్రామ్
  2. చిరపుంజి
  3. చిన్న కల్లూర్
  4. నేరీయ మంగళము
View Answer

Answer: 1

మాప్ సిన్రామ్

Question: 12

చండీగఢ్ లోని “శిలా ఉద్యానవనము” యొక్క వాస్తుశిల్పి ఎవరు?

  1. నేక్ చంద్
  2. ధ్యాన్ చంద్
  3. నేమి చంద్
  4. నయన్ చంద్
View Answer

Answer: 1

నేక్ చంద్

Question: 13

క్రిందివానిలో ఏది సరైనది?

  1. భూమితో పోలిస్తే సముత్రం త్వరగా వేడెక
  2. దట్టమైన వృక్ష ఆచ్ఛాదన కలిగిన ప్రదేశాలు సౌర వేడిమిని ప్రభావవంతంగా శోషిస్తాయి.
  3. మంచుతో కప్పబడిన ప్రదేశాలు సౌర వేడిమిని ప్రభావవంతంగా శోషిస్తాయి.
  4. సముద్రం కంటే భూమి నెమ్మదిగా చల్లబడుతుంది.
View Answer

Answer: 2

దట్టమైన వృక్ష ఆచ్ఛాదన కలిగిన ప్రదేశాలు సౌర వేడిమిని ప్రభావవంతంగా శోషిస్తాయి.

Question: 14

తిరోగమన ఋతుపవనాల ప్రధాన లక్షణాలలో క్రింది ఒకటి?

  1. వాయువ్య భారతంలో అల్పపీడన ప్రాంతం బలపడటానికి కారణము
  2. భారత్ అంతటా ఉష్ణోగ్రతలు పెరగటానికి కారణము
  3. అల్ప పీడన ప్రదేశం ఉత్తర ప్రాంతానికి జరగటానికి కారణము
  4. బంగాళా ఖాతంలో తుఫానులకు మూలము కావడం
View Answer

Answer: 4

బంగాళా ఖాతంలో తుఫానులకు మూలము కావడం

Question: 15

క్రిందివానిలో ఏ అంశాలు భారత్లో శీతోష్ణ స్థితిపై ప్రభావాన్ని చూపుతాయి?

  1. ఎల్ నినో
  2. గల్ఫ్ స్ట్రీమ్
  3. పశ్చిమపు తీవ్రత (వెస్టర్న్ ఇంటెన్సిఫికేషన్)
  4. ఉత్తర అట్లాంటిక్ డోలనము (ఆసిలేషన్)
View Answer

Answer: 1

ఎల్ నినో

Recent Articles