Home  »  TSPSC  »  Climate of India

Climate of India (శీతోష్ణస్థితి) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

ఏల్నినో’ అనే పదం కింది వాటిలో దేనికి ___చింది?

  1. ఆస్ట్రాలజీ
  2. మెటియోరాలజీ
  3. జువాలజీ
  4. అస్ట్రానమీ
View Answer

Answer: 2

మెటియోరాలజీ

Question: 22

భారతదేశాన్ని ఉష్ణకట బంధీయ దేశంగా పిలవటానికి గల కారణం ఏమిటి?

  1. అక్షాంశాల మేరకు
  2. వైశాల్య పరిమాణం
  3. రేఖాంశాల మేరకు
  4. ఉష్ణ మండల రుతుపవన శీతోష్ణస్థితి
View Answer

Answer: 4

ఉష్ణ మండల రుతుపవన శీతోష్ణస్థితి

Question: 23

సంప్రదాయిక వర్షపాతం ఉండే ప్రదేశాలు

  1. భూమధ్యరేఖా ప్రాంతం
  2. సమశీతోష్ణ ప్రాంతం
  3. ఉష్ణమండల ప్రాంతం
  4. ధృవ ప్రాంతం
View Answer

Answer: 4

ధృవ ప్రాంతం

Question: 24

కింది వివరణలను చదవండి:

a. శీతాకాలంలో పశ్చిమ ఆటంకాల వల్ల ఉత్తర భారతదేశానికి వర్షపాతం చేకూరుతుంది.

b. ఈశాన్య ఋతుపవనాలు తమిళనాడుకు వర్షపాతాన్నిస్తాయి.

c. భారతదేశానికి ఈశాన్య ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం లభిస్తుంది.

వీటిలో సరైన వివరణలు ఏవి?

  1. a మరియు b మాత్రమే
  2. b మరియు C మాత్రమే
  3. a మరియు C మాత్రమే
  4. a, b మరియు c
View Answer

Answer: 1

a మరియు b మాత్రమే

Question: 25

ప్రతిపాదన (A): ముంబాయి దగ్గరగా నున్న పూణె ముంబాయి కంటె తక్కువ వర్షపాతాన్ని పొందుతుంది.
కారణము (R) : పూణె పశ్చిమ కనుమలకు పవన పరాజ్ముఖం వైపు ఉంది. అట్లాగే ముంబాయి పశ్చిమ
కనుమలకు పవన అభిముఖంగా ఉంది.
సరియైన జవాబును ఎంపిక చేయండి:

  1. A మరియు R రెండూ ఒప్పు మరియు R అనేది A కు సరియైన వివరణ
  2. A మరియు సరియైన వివరణ కాదు రెండూ ఒప్పు కాని R అనేది Aకు
  3. A అనేది ఒప్పు మరియు R అనేది తప్పు
  4. A అనేది తప్పు, కాని R అనేది ఒప్పు
View Answer

Answer: 1

A మరియు R రెండూ ఒప్పు మరియు R అనేది A కు సరియైన వివరణ

Recent Articles