Home  »  TSPSC  »  Climate of India

Climate of India (శీతోష్ణస్థితి) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

ఇండియా జాతీయ ఎడారి పార్కుకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది సరైనది?

ఎ. ఇది రెండు జిల్లాల్లో వ్యాపించి ఉంది.

బి. పార్కులో మానవ అవాసాలు లేవు.

సి. బట్టమేక సహజ ఆవాసాల్లో ఇదొకటి

ఈ కింద ఇచ్చిన కోడ్ ఆధారంగా సరైన జవాబును కనుగొనండి.

  1. ఎ, బి మాత్రమే
  2. బి, సి మాత్రమే
  3. ఎ, సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 3

ఎ, సి మాత్రమే

Question: 27

అగస్త్యమాల జీవ్యావరణ రిజర్వులో ఈ కింది వాటిలో ఏది ఉంది?

  1. నెయ్యర్, పెప్పర్, షెండర్నిలలోని వన్యమృగ అభయారణ్యాలు: కాలక్కాడ్ ముడన్దురైలలోని పులుల అభయారణ్యాలు
  2. వాయ్నాడు, సత్యమంగళం, ముడుమలైలలోని వన్యమృగ అభయారణ్యాలు: సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్
  3. కౌండిన్య, గుండ్ల, బ్రహ్మేశ్వరం, పాపికొండ వన్యమృగ అభయారణ్యాలు, ఇంకా ముక్కుర్తి జాతీయ పార్కు
  4. కావల్, శ్రీవెంకటేశ్వరా వన్యమృగ అభయారణ్యాలు: నాగార్జునసాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యం
View Answer

Answer: 1

నెయ్యర్, పెప్పర్, షెండర్నిలలోని వన్యమృగ అభయారణ్యాలు: కాలక్కాడ్ ముడన్దురైలలోని పులుల అభయారణ్యాలు

Question: 28

ఈ కింది జాతీయ పార్కుల్లో ఏ పార్కు పూర్తిగా పర్వతప్రాంత సమశీతోష్ణ మండలాల్లో ఉంది?

  1. మానస్ జాతీయ పార్కు
  2. నామోఫా జాతీయ పార్కు
  3. నియోరా లోయ జాతీయ పార్కు
  4. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ పార్కు
View Answer

Answer: 4

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ పార్కు

Question: 29

భారతదేశ టోపోగ్రాఫికల్ మ్యాప్స్ను ప్రచురించే సంస్థ

  1. NATMO
  2. GSI
  3. NCERT
  4. SOI
View Answer

Answer: 4

SOI

Question: 30

విశాఖ పట్టణంలోని డాల్ఫిన్ నోస్ వీటికి చక్కని ఉదాహరణ:

  1. తరంగ దెబ్బ
  2. తరంగ విచ్ఛిన్నత
  3. సముద్ర భృగువు
  4. అపఘర్షణ
View Answer

Answer: 3

సముద్ర భృగువు

Recent Articles