Home  »  TSPSC  »  Crop Pattern

Crop Pattern (పంట నమూనా) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

కింది వాటిలో ఏది కొత్త వ్యవసాయ పద్ధతులను కలిగి ఉంది?
1. పుట్టగొడుగుల పెంపకం

2. కోళ్ల పెంపకం

3. ఎపికల్చర్

4. ఆక్వాకల్చర

  1. 1 మాత్రమే
  2. 1 మరియు 2 మాత్రమే
  3. 1, 2 మరియు 3 మాత్రమే
  4. ఇచ్చిన ఐచ్ఛికాలన్నీ
View Answer

Answer: 4

ఇచ్చిన ఐచ్ఛికాలన్నీ

Question: 7

2020లో భారతదేశంలో అత్యధికంగా చక్కరను ఉత్పత్తి చేసిన రాష్ట్రాలు:

  1. వరుసగా తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్
  2. వరుసగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక
  3. వరుసగా మహారాష్ట్ర, తమిళనాడు, చత్తీస్ఫర్
  4. వరుసగా గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు
View Answer

Answer: 2

వరుసగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక

Question: 8

భారతదేశంలో పంట కాలాలు (సీజన్లు) :

  1. ఖరీఫ్ మరియు రబీ
  2. ఖరీఫ్ మరియు జైద్
  3. ఖరీఫ్, రబీ మరియు జైద్
  4. రబీ మరియు జైద్
View Answer

Answer: 3

ఖరీఫ్, రబీ మరియు జైద్

Question: 9

మనదేశంలో సంవత్సరానికి మేఘాల నుండి భూమిపై లభ్యమైయ్యే నీరు ఎంత?

  1. 3,500 క్యూబిక్
  2. 4,000 క్యూబిక్
  3. 3,000 క్యూబిక్
  4. 4,500 క్యూబిక్
View Answer

Answer: 2

4,000 క్యూబిక్

Question: 10

ఈ కింది వాటిలో వర్షాధారితం కాని పంట ఏది?

  1. సజ్జలు
  2. వరి
  3. జొన్న
  4. మొక్కజొన్న
View Answer

Answer: 2

వరి

Recent Articles