Home  »  TSPSC  »  Crop Pattern

Crop Pattern (పంట నమూనా) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఉపాంత వ్యవసాయదారుడు అంటే ఒక వ్యవసాయదారుడి దగ్గర సాగుచేసే వ్యవసాయ భూమి

  1. ఒక హెక్టారు వరకు ఉండవచ్చు.
  2. రెండు హెక్టార్ల వరకు ఉండవచ్చు
  3. రెండున్నర హెక్టార్ల వరకు ఉండవచ్చు
  4. ఐదు హెక్టార్ల వరకు ఉండవచ్చు.
View Answer

Answer: 2

రెండు హెక్టార్ల వరకు ఉండవచ్చు

Question: 12

వ్యవసాయ వస్తువులను ఉత్పత్తి చేసి, మార్కెట్లో అమ్మడానికి వ్యవసాయదారునికి, ఒక సంస్థకు మధ్య జరిగే వ్యవస్థీకృత ఏర్పాటును ఏమంటారు?

  1. సహకార వ్యవసాయం
  2. వాణిజ్య వ్యవసాయం
  3. ఒప్పందం వ్యవసాయం
  4. సన్నకారు వ్యవసాయం
View Answer

Answer: 3

ఒప్పందం వ్యవసాయం

Question: 13

భారతదేశంలో కుంకుమ పువ్వులు పండించే ఏకైక రాష్ట్రం?

  1. జమ్మూకాశ్మీర్
  2. హిమాచల్ ప్రదేశ్
  3. మేఘాలయ
  4. అస్సాం
View Answer

Answer: 1

జమ్మూకాశ్మీర్

Question: 14

కింది వివరణలను పరిశీలించండి:

ఎ. ఒక హెక్టార్ కన్నా తక్కువ భూవిస్తీర్ణాన్ని కలిగి ఉండే దానిని ఉపాంత కమతం అంటారు.

బి. ఒకటి నుండి రెండు హెక్టార్ట్ల మధ్య భూకమతాన్ని కలిగి ఉంటే దానిని చిన్న కమతం అంటారు.

సి. 5 హెక్టారు, అంతకు మించి భూకమతాన్ని కలిగి ఉంటే దానిని పెద్ద కమతం అంటారు.

వీటిలో సరైన జవాబును ఎంచుకోండి:

  1. ఎ, బి మాత్రమే
  2. ఎ, బి, సి మాత్రమే
  3. ఎ, సి మాత్రమే
  4. బి, సి  మాత్రమే
View Answer

Answer: 1

ఎ, బి మాత్రమే

Question: 15

క్రింది వానిలో ఏది ఉమ్మడి సహకార సేద్యపు లక్షణం కాదు?

  1. నిర్వహణ బృందాన్ని సభ్యులంతా ఎన్నుకుంటారు
  2. రైతులంతా తప్పనిసరిగా ఇందులో చేరాలి
  3. రైతులు భూమిపై హక్కును ఎప్పుడూ వదలుకోరు
  4. రైతులు తాము ఇచ్చిన భూమి పరిమాణం మరియు చేసిన పనిని బట్టి ఉత్పత్తిని పంచుకొంటారు.
View Answer

Answer: 2

రైతులంతా తప్పనిసరిగా ఇందులో చేరాలి

Recent Articles