Home  »  TSPSC  »  Delhi Sultans

Delhi Sultans (డిల్లి సుల్తాన్ లు) Questions and Answers in Telugu

These Indian History Questions (ఇండియన్ హిస్టరీ) and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

‘దస్తర్ – బంధన్’ అని ఎవరు పిలువబడేవారు?

  1. సూఫీ సాధువులు
  2. మాలిక్
  3. ఖాన్
  4. ఉలేమా
View Answer

Answer: 4

ఉలేమా

Question: 7

పోలో ఆటను ప్రవేశపెట్టింది ఎవరు?

  1. యూనాని
  2. తురుష్కులు
  3. బ్రిటీషు వారు
  4. మొఘలులు
View Answer

Answer: 2

తురుష్కులు

Question: 8

హిందూ మహాసముద్రంలో అయస్కాంత దిక్సూచిని తొలుతగా ఉపయోగించిన వారెవరు?

  1. మార్కో పోలో
  2. ఇబన్ భటుట
  3. సద్రుద్దీన్ మహమ్మద్ ‘ఔఫి’
  4. నికోలో కాంటి
View Answer

Answer: 3

సద్రుద్దీన్ మహమ్మద్ ‘ఔఫి’

Question: 9

ఈ క్రింది జతలలో సరిగా జతపరచబడనిది ఏది ?

  1. బహదూర్ షా – గుజరాత్
  2. చాంద్ బీబీ – అవధ్
  3. రజియా సుల్తాను – ఢిల్లీ
  4. బాజ్ బహదూర్ – మాల్వా
View Answer

Answer: 2

చాంద్ బీబీ – అవధ్

Question: 10

కింది రచనల్లో దాని రచయితతో సరిగ్గా జతకుదరనిది

రచన                   రచయిత

  1. సుహ్ఫర్ – ఫెరిష్టా
  2. హంస వింసతి – అయ్యలరాజు నారాయణాముత్యుడు
  3. శుక సప్తతి – పాలవేకిరికదిరిపతి
  4. తారీఖ్-ఇ-ఫిరోజ్ షాహి – జియా ఉద్దీన్ బరౌనీ
View Answer

Answer: 1

సుహ్ఫర్ – ఫెరిష్టా

Recent Articles