Home  »  TSPSC  »  Delhi Sultans

Delhi Sultans (డిల్లి సుల్తాన్ లు) Questions and Answers in Telugu

These Indian History Questions (ఇండియన్ హిస్టరీ) and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

క్రింది వాటిని జతపరుచుము:
వరుస – I
a. ఇబన్ బటూట

b. ఆల్ బెరూని

c. ఇసామి

d. అమీర్ ఖుస్రూ

e. మిన్హజ్ సిరాజ్
 వరుస – II
i. పుత్ -ఆస్-సలాటిన్
ii కితాబ్-ఇ-హింద్
iii. తుగ్లక్ నామా
iv. తాబర్త-ఇ-ససిరి

v. కితాబ్-ఉల్-రహ్ల

సరియైన జవాబును ఎంపిక చేయండి.

  1. a-ii, b-iii, c-i, d-iv, e-v
  2. a-i, b-iv, c-v, d-iii, e-ii
  3. a-v, b-ii, c-i, d-iii, e-iv
  4. a-v, b-ii, c-iv, d-i, e-iii
View Answer

Answer: 3

a-v, b-ii, c-i, d-iii, e-iv

Question: 12

అమీర్ ఖుస్రో సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ పై రాసిన గ్రంధ పేరు?

  1. స్ఫూర్
  2. జాజి ఖుస్రావి
  3. దేవల్ రాణి ఖిజిరాని
  4. ఖాజా ఇనుల్ ఫతా
View Answer

Answer: 4

ఖాజా ఇనుల్ ఫతా

Question: 13

ప్రసిద్ధ ఉర్దూ మరియు పర్షియన్ కవి అయిన మీర్జా గాలి ఎవరికి సమకాలికుడు?

  1. బహదూర్ షా జఫర్
  2. ఔరంగజేబ్
  3. జహంగీర్
  4. అక్బర్
View Answer

Answer: 1

బహదూర్ షా జఫర్

Question: 14

ఢిల్లీ సుల్తానుల కాలంలో కవి, సంగీతకారుడిగా ఉన్న వ్యక్తి

  1. అల్బెరూనీ
  2. ఇబబతూ తా
  3. బరాని
  4. అమీర్ ఖుస్రో
View Answer

Answer: 4

అమీర్ ఖుస్రో

Question: 15

తహ్మీక్ ఇ హింద్ ను రచించింది ఎవరు?

  1. బదాని
  2. అల్బెరూని
  3. అమీర్ ఖుస్రో
  4. అబుల్ ఫజల్
View Answer

Answer: 2

అల్బెరూని

Recent Articles