Home  »  TSPSC  »  Delhi Sultans

Delhi Sultans (డిల్లి సుల్తాన్ లు) Questions and Answers in Telugu

These Indian History Questions (ఇండియన్ హిస్టరీ) and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

అయితే సింహాసనం లేక శవపేటిక (యా తఖ్త్, యా తక్త) అనే సామెత ఏ దేశానిది?

  1. హిందుస్థాన్
  2. తుర్కి
  3. పర్షియా
  4. అరేబియా
View Answer

Answer: 3

పర్షియా

Question: 17

భారతదేశపు చిలుక(Parrot of India)’ అని ప్రఖ్యాతి గాంచిన అమీర్ ఖుస్రో ఎక్కడ జన్మించాడు?

  1. పట్టి
  2. పాట్లి
  3. పాటియాలి
  4. పాటియాలా
View Answer

Answer: 3

పాటియాలి

Question: 18

సంగీతంపై గ్రంథం రచించిన రాజపుత్ర పాలకుడు ఎవరు?

  1. జయచంద్ర గహదవాల
  2. పృధ్వీరాజ్ చౌహాన్
  3. రాణా కుంభ
  4. మాన్ సింగ్
View Answer

Answer: 3

రాణా కుంభ

Question: 19

ఇండో-ఇస్లామిక్ శైలిలో నిర్మించిన భారతదేశపు మొదటి సమాధి

  1. హుమయూన్ సమాధి
  2. ఇల్ టుట్ మిష్ సమాధి
  3. బబక్ సమాధి
  4. అల్లావుద్దీన్ సమాధి
View Answer

Answer: 2

ఇలుట్మిష్ సమాధి

Question: 20

కుతుబ్ మినార్ నిర్మాణంలో భాగస్వామి కాని సుల్తాను ఎవరు?

  1. కుతుబుద్దీన్ ఐబక్
  2. ఇల్ టుట్ మిష్
  3. అల్లాఉద్దీన్ ఖిల్జీ
  4. ఫిరోజ్ షా తుగ్లక్
View Answer

Answer: 3

అల్లాఉద్దీన్ ఖిల్జీ

Recent Articles