Home  »  TSPSC  »  Delhi Sultans

Delhi Sultans (డిల్లి సుల్తాన్ లు) Questions and Answers in Telugu

These Indian History Questions (ఇండియన్ హిస్టరీ) and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

సతీ ఆచారానికి సుల్తాన్ నుండి అనుమతి తీసుకోవలసి ఉందని భారతదేశానికి వచ్చిన క్రింది యాత్రికులలో ఎవరు చెప్పారు?

  1. అబ్దుర్ రజాక్
  2. ఇబున్ బటూట
  3. నికోలో కొంటి
  4. నూనిజ్
View Answer

Answer: 2

ఇబున్ బటూట

 

Question: 32

నిశ్చితత్వం (A) : బాల్బన్ యొక్క సైన్యము సంఖ్యాపరంగా అల్లాఉద్దీన్ ఖిల్జీ యొక్క సైన్యము అంత పెద్దది కాదు.
కారణం (R): ప్రభుత్వములో కాని సైన్యములో కాని పదవులను పొందడానికి ఉన్నత వర్గాలలో పుట్టడము ఒక అర్హతగా బాల్బన్ భావించెను.
ఈ క్రింది వాటిలో నుండి సరైన సమాధానమును ఎంచుకోండి :

  1. (A),(R) లు సత్యములు మరియు (R) అనేది (A) కు సరియైన వివరణ
  2. (A), (R) లు సత్యములు, కానీ (R) అనేది (A) కు సరియైన వివరణ కాదు
  3. (A) సత్యము కానీ (R) సత్యము కాదు
  4. (A) సత్యము కాదు కానీ (R) సత్యము
View Answer

Answer: 2

(A), (R) లు సత్యములు, కానీ (R) అనేది (A) కు సరియైన వివరణ కాదు

Question: 33

క్రింది ఢిల్లీ సుల్తాను వంశాలను వాటి పరిపాలనా కాలక్రమంలో అమర్చుము.
a. లోడి

b. భిర్డీ
c. బానిస
d. తుగ్లక్

  1. c, a, b, d
  2. c, b, d, a
  3. a, d, b, c
  4. d, c, a, b
View Answer

Answer: 2

c, b, d, a

Question: 34

సిజ్ ద (సాష్టాంగ ప్రణామము) పైబాస్ (రాజు పాదాలను ముద్దాదటం) వంటి సంప్రదాయాలను ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాను ఎవరు?

  1. అల్లావుద్దీన్ ఖిల్జీ
  2. మహమ్మద్ బీన్ తుగ్లక్
  3. ఇబ్రహీంలో
  4. ఘియాసుద్దీన్ బాల్బన్
View Answer

Answer: 4

ఘియాసుద్దీన్ బాల్బన్

Question: 35

క్రింద గల ఢిల్లీ సుల్తానుల వంశ క్రమమును తెల్పుము:
a. తుగ్లక్
b. బానిస వంశస్తులు
c. ఖిల్జీలు

d. లోడి సుల్తానులు

e. సయ్యదులు

సరియైన జవాబును ఎంపిక చేయండి :

  1. c, a, b, c, d
  2. c, b, d, a, c
  3. a, b, c, d, e
  4. b, c, a, e, d
View Answer

Answer: 4

b, c, a, e, d

Recent Articles