Home  »  TSPSC  »  Delhi Sultans

Delhi Sultans (డిల్లి సుల్తాన్ లు) Questions and Answers in Telugu

These Indian History Questions (ఇండియన్ హిస్టరీ) and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

‘నేనే దేవుని నీడను’ అని చెప్పుకున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు?

  1. బాల్బన్
  2. అల్లాఉద్దీన్ ఖిల్జీ
  3. మహ్మద్ బిన్ తుగ్లక్
  4. ఫిరోజ్ షా తుగ్లక్
View Answer

Answer: 1

బాల్బన్

Question: 37

కింద ఇచ్చిన ఢిల్లీ సుల్తాన్లను వారి పాలనా కాలాన్ని అనుసరించి సరైన క్రమంలో తెలపండి?
1. ఇబ్రహీం లోడి

2.అల్లాఉద్దీన్ ఖిల్జీ

3. ఇల్ టుట్ మిష్

4. ఫిరోజ్ తుగ్లక్

  1. 3, 2, 4, 1
  2. 2, 1, 4, 3
  3. 1, 3, 4, 2
  4. 3, 2, 1, 4
View Answer

Answer: 1

3, 2, 4, 1

Question: 38

“ఇల్ టుట్ మిష్ రెండు పాలరాతి సింహాల విగ్రహాలు చెక్కించాడు. వాటి మెడలో గంటలు కట్టించాడు. ఎవరైనా ఈ గంటలు మోగించి సుల్తాన్ నుండి న్యాయం పొందవచ్చు” ఈ క్రింది రచయితలలో ఎవరు ఈ ప్రకటనను నమోదు చేశారు?

  1. మిన్హాజ్-ఉస్-సిరాజ్
  2. ఇబ్న్ బటూటా
  3. ఇసామి
  4. మాలిక్ కుతుబ్-ఉద్-దిన్
View Answer

Answer: 2

ఇబ్న్ బటూటా

Question: 39

ఇల్ టుట్ మిష్ పాలనలోని క్రింది సంఘటనలను పరిశీలించండి.
1. అరామాపై విజయం
2. ఖుబాటపై విజయం
3. యాల్టుజ్ పై విజయం

  1. 1, 2, 3
  2. 1, 3, 2
  3. 2, 1, 3
  4. 3, 2, 1
View Answer

Answer: 2

1, 3, 2

Question: 40

ఢిల్లీ సుల్తానుల దర్బార్ లో మొట్టమొదటి సారి నౌరోజీ పండుగను ప్రవేశపెట్టిన సుల్తాను ఎవరు?

  1. ఇల్ టుట్ మిష్
  2. బాల్బన్
  3. అల్లాఉద్దీన్ ఖిల్జీ
  4. గియాసుద్దీన్ తుగ్లక
View Answer

Answer: 2

బాల్బన్

Recent Articles