Home  »  TSPSC  »  Delhi Sultans

Delhi Sultans (డిల్లి సుల్తాన్ లు) Questions and Answers in Telugu

These Indian History Questions (ఇండియన్ హిస్టరీ) and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

ఢిల్లీని తన సామ్రాజ్యానికి రాజధానిగా ప్రకటించి, నాణెములను క్రమపద్ధతిలో జారీ చేసిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు?

  1. బాల్బన్
  2. ఇల్ టుట్ మిష్
  3. నసీరుద్దీన్ మహమ్మద్
  4. ఆరాం షా
View Answer

Answer: 2

ఇలుట్మిష్

Question: 42

“డిల్లీ” పట్టణం గురించి సరైన వాటిని గుర్తించండి ?

ఎ) డిల్లీ ప్రాచీన నామం – డిల్లికపురం

బి) డిల్లికపురం నిర్మాత – ఆనందపాలుడు

సి) ఆనందపాలుడు తోమూర్ వంశంకు చెందినవాడు

డి) పాతడిల్లిపేరు – హజ్రత్ నిజాముద్దీన్

  1. ఎ, బి, సి, డి
  2. బి, సి, డి
  3. ఎ, సి, డి
  4. ఏదికాదు
View Answer

Answer: 1

ఎ, బి, సి, డి

Recent Articles