Home  »  TSPSC  »  Economic growth-Economic Development

Economic growth-Economic Development (ఆర్ధిక వృద్ది-ఆర్ధికాభివృద్ధి) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

క్రింది వానిలో ఏది భారతన్ను ‘అభివృద్ధి చెందుతున్న దేశం’గా వర్గీకరించడానికి గల కారణాలలో ఒకటి?

  1. సేవ రంగపు అధిక యోగదానం.
  2. మానవ వనరుల నాణ్యత
  3. పారిశ్రామిక వృద్ధి లేకపోవడం
  4. తక్కువ తలసరి ఆదాయం
View Answer

Answer: 4

తక్కువ తలసరి ఆదాయం

Question: 47

ఆర్థికాభివృద్ధి యొక్క నూతన భావన ఏ అంశానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వడు?

  1. అతి తక్కువ ఆదాయం ఉన్న వారి భౌతిక సంక్షేమాన్ని మెరుగుపరచడానికి
  2. పేదరికాన్ని నిర్మూలించడానికి
  3. నిరుద్యోగాన్ని మరియు ఆదాయ అసమానతలను తొలగించడానికి
  4. కేవలము ఆర్థిక వ్యవస్థ సామాన్య వృద్ధిరేటు
View Answer

Answer: 4

కేవలము ఆర్థిక వ్యవస్థ సామాన్య వృద్ధిరేటు

Question: 48

అఖిల భారత అభివృద్ధి ఆర్థిక సహాయ సంస్థకు (డిఎఫ్ఎస్ఐ)కి ఉదాహరణ

  1. చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (SIDBI)
  2. EXIM బ్యాండ్
  3. UTI (యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా)
  4. ఎగుమతి రుణం మరియు హామీ సంస్థ (ECGCI)
View Answer

Answer: 1

చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (SIDBI)

Question: 49

భగవతి, సేన్ ల మధ్య భారత్ ఆర్థిక విధానం పై సాగిన చర్చ ఏ అంశంపై కేంద్రీకృతమైంది?

  1. పరిశ్రమలా లేక వ్యవసాయమా
  2. ఆర్థిక వృద్ధి ముందా? లేక సామాజిక మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడి ముందా?
  3. గ్రామాలా? లేక నగరాలా?
  4. ప్రైవేట్ పెట్టుబడా? లేక నగరాలా?
View Answer

Answer: 2

ఆర్థిక వృద్ధి ముందా? లేక సామాజిక మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడి ముందా?

Question: 50

సామాజిక మరియు అభివృద్ధి లక్ష్యాల సాధనలో స్పర్థాత్మక ఉపసమాఖ్య భావన అంటే ఏమిటి?

  1. రాష్ట్రాలు ఒక దానితో మరొకటి పోటీ పడటం
  2. కేంద్రం రాష్ట్రాలతో పోటీ పడటం
  3. రాష్ట్రాలు స్థానిక సంస్థలతో పోటీ పడటం
  4. స్థానిక సంస్థలు స్థానిక సంస్థలతో పోటీ పడటం
View Answer

Answer: 4

స్థానిక సంస్థలు స్థానిక సంస్థలతో పోటీ పడటం

Recent Articles