Home  »  TSPSC  »  Economic growth-Economic Development

Economic growth-Economic Development (ఆర్ధిక వృద్ది-ఆర్ధికాభివృద్ధి) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

భారత దేశము స్వాతంత్ర్యము పొందిన సమయంలో మందకొడి ఆర్థికాభివృద్ధి అనుభవవాన్ని పొందుటకు  కారణము

  1. దీర్ఘకాల బ్రిటిషు పాలన
  2. మూలధన కొరత
  3. కుల వ్యవస్థ
  4. పైన చెప్పినవి అన్నీ
View Answer

Answer: 4

పైన చెప్పినవి అన్నీ

Question: 7

అభివృద్ధి చెందుచున్న ఆర్థిక వ్యవస్థలో మూలధనన సంచయన రేటు ఒక ముఖ్య అంశంగా నిర్ణయించేది

  1. జాతీయాదాయము
  2. ఆర్ధిక వృద్ధి
  3. పొదుపు సేకరణ
  4. ఉద్యోగ కల్పన
View Answer

Answer: 2

ఆర్ధిక వృద్ధి

Question: 8

గ్రామీణ – పట్టణ విభజనను తగ్గించడానికి మరియు సామాజిక – ఆర్ధిక అభివృద్ధిని సాధించడానికి ఉద్దేశించిన అభివృద్ధి నమూనా ఏది?

  1. గాంధేయ మోడల్
  2. నెహ్రూ – మహాలనోబిస్ మోడల్
  3. పూరా మోడల్
  4. ఎల్పిజి మోడల్
View Answer

Answer: 3

పూరా మోడల్

Question: 9

ఏ వక్రత ఆర్ధిక అభివృద్ధికి, పర్యావరణ అధోకరణానికి ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది?

  1. లాఫర్ వక్రత
  2. లోరెంజ్ వక్రత
  3. కుజ్నెట్స్ వక్రత
  4. ఫిలిప్స్ వక్రత
View Answer

Answer: 3

కుజ్నెట్స్ వక్రత

Question: 10

అభివృద్ధిలో పొదుపు ఒక

  1. అతి ముఖ్య నిర్ణాయకము
  2. ఒకే ఒక్క నిర్ణాయకము
  3. నిర్ణాయకములలో ఒకటి
  4. అభివృద్ధికి పొదుపుకు సంబంధము లేదు
View Answer

Answer: 3

నిర్ణాయకములలో ఒకటి

Recent Articles