Home  »  TSPSC  »  Economic growth-Economic Development

Economic growth-Economic Development (ఆర్ధిక వృద్ది-ఆర్ధికాభివృద్ధి) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

కింది అంశాలలో ఆర్థిక వృద్ధికి సంబంధించి సరికానిది ఏది?

  1. ఆర్థిక వృద్ధి జనాభాలో కొద్ది భాగానికి మాత్రమే పరిమితం
  2. అభివృద్ధి చెందని దేశాలలో పేరికం అధికంగా ఉండటం
  3. మూలధనం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందని దేశాల మధ్య తక్కువ అసమానతలు ఉండడం
  4. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందని దేశాల మధ్య అసమానతలు పెరగడం
View Answer

Answer: 3

మూలధనం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందని దేశాల మధ్య తక్కువ
అసమానతలు ఉండడం

Question: 27

ఆర్థికాభివృద్ధి ‘ప్లవన దశ (టేక్ ఆఫ్ స్టేజ)కు చేరుకున్నప్పుడు ఏ రంగపు వృద్ధి త్వరితగతిన  (ఫాస్టర్) పెరుగుతుంది?

  1. ద్వితీయ రంగం
  2. తృతీయ రంగం
  3. విదేశీ రంగం
  4. ప్రాథమిక రంగం
View Answer

Answer: 2

తృతీయ రంగం

Question: 28

స్థూల ఆర్థిక శాస్త్రం నిజమైన ఆర్థిక వ్యవస్థ మరియు …….. కి మధ్య తేడాను చూపుతుంది.

  1. ద్రవ్య ఆర్థిక వ్యవస్థ
  2. వర్చువల్ ఆర్థిక వ్యవస్థ
  3. సాధారణ ఆర్థిక వ్యవస్థ
  4. అండర్ గ్రౌండ్ ఆర్థిక వ్యవస్థ
View Answer

Answer: 1

ద్రవ్య ఆర్థిక వ్యవస్థ

Question: 29

ఆర్థికాభివృద్ధి జరగడానికి ఈ కింది వాటిలో ఏది అవసరం లేదు?

  1. పరిశోధన మరియు అభివృద్ధి
  2. అధిక జనాభా
  3. తాజా సాంకేతికత మరియు నైపుణ్యం
  4. మూలధన కల్పన
View Answer

Answer: 2

అధిక జనాభా

Question: 30

ఈ క్రింది వాటిలో ఏది భారత ప్రభుత్వపు అభివృద్ధేతర వ్యయంలో ఒక భాగం

  1. విద్య, ఆరోగ్యం
  2. పరిశ్రమ
  3. వడ్డీ చెల్లింపులు
  4. నీటిపారుదల
View Answer

Answer: 3

వడ్డీ చెల్లింపులు