Home  »  TSPSC  »  Energy Resources

Energy Resources (శక్తి వనరులు) Questions and Answers in Telugu

These Indian Geography(ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

గారొ కొండల సమీపంలో భారతదేశంలోని ఏ రాష్ట్రముంది?

  1. నాగాలాండ్
  2. మేఘాలయ
  3. మణిపూర్
  4. మిజోరం
View Answer

Answer: 2

మేఘాలయ

Question: 47

హిమాచల్ మరియు శివాలిక్ మధ్యగల లోయలు

  1. డూన్స్
  2. భాబర్
  3. టెరాయి
  4. భంగార్
View Answer

Answer: 1

డూన్స్

Question: 48

దిగువ తెల్పిన వాటిలో ఏ రాష్ట్రం కర్కాటక రేఖ వలన రెండుగా విభజింపబడదు?

  1. ఒడిశా
  2. గుజరాత్
  3. రాజస్థాన్
  4. పశ్చిమ బెంగాల్
View Answer

Answer: 1

ఒడిశా

Question: 49

ఇది భారతదేశంనందలి క్రియాశీల అగ్నిపర్వతం

  1. హావ్లాక్ ద్వీపం
  2. బారాటంగ్ ద్వీపం
  3. బారెన్ ద్వీపం
  4. మన్రో ద్వీపం
View Answer

Answer: 2

బారాటంగ్ ద్వీపం

Question: 50

సాత్పుర పర్వత శ్రేణులు మరియు వింధ్య పర్వత శ్రేణులు ఈ రకమైన శిలలకు సంబంధించినవి.

  1. అవక్షేప శిలలు
  2. రూపాంతర శిలలు
  3. క్షార అగ్ని శిలలు
  4. బాహ్య అగ్ని శిలలు
View Answer

Answer: 1

అవక్షేప శిలలు