Home  »  TSPSC  »  Energy Resources

Energy Resources (శక్తి వనరులు) Questions and Answers in Telugu

These Indian Geography(ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 51

అండమాన్, నికోబార్ దీవులు, మునిగి పోయిన పర్వతపు పరిధిలోవి?

  1. అరకన్ యోమా
  2. పెగు యోమా
  3. అసకాయ్ చిన్
  4. తీన్ షాన్
View Answer

Answer: 1

అరకన్ యోమా

Question: 52

సాత్పూరా పర్వతాలలో కింది వాటిలో ఎత్తైనది ఏది?

  1. గురు శిఖర్
  2. ధూపడ్
  3. పంచమ
  4. మహేంద్రగిరి
View Answer

Answer: 2

ధూపడ్

Question: 53

పశ్చిమ కనుమల పరిరక్షణపై సిఫార్సులు చేయడానికి భారతప్రభుత్వం ఏర్పాటుచేసిన పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల కమిటీకి నేతృత్వం వహించినవారు.

  1. మాధవ్ గాద్గిల్
  2. రంగరాజన్
  3. మాధవ్ నాయర్
  4. సుందర్ లాల్ బహుగుణ
View Answer

Answer: 1

మాధవ్ గాద్గిల్

Question: 54

క్రింది పేర్కొన్న హిమాలయ పర్వత శ్రేణులను ఉత్తరం దక్షిణం వైపు సరియైన వరుస క్రమంలో
గుర్తింపుము
a. జస్కర్ శ్రేణి
b. పీర్ పంజల్ శ్రేణి
c. శివాళిక్ శ్రేణి
d. లడక్ శ్రేణి
సరైన జవాబు:

  1. d-a-b-c
  2. a-b-d-c
  3. b-d-c-a
  4. b-c-a-d
View Answer

Answer: 1

d-a-b-c

Question: 55

ఆంధ్రప్రదేశ్లో ఉత్తర మరియు దక్షిణ కనుమల యొక్క పేర్లు వరుసగా

  1. తూర్పు శ్రేణులు మరియు కడప శ్రేణులు
  2. పశ్చిమ కనుమలు మరియు దక్షిణ కనుమలు
  3. మహేంద్రగిరి శ్రేణులు మరియు ఎర్రమల శ్రేణులు
  4. దక్కన్ ఘూట్లు మరియు కైలాసగిరి ఘూట్లు
View Answer

Answer: 1

తూర్పు శ్రేణులు మరియు కడప శ్రేణులు