Home  »  TSPSC  »  Energy Resources

Energy Resources (శక్తి వనరులు) Questions and Answers in Telugu

These Indian Geography(ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 56

భారతదేశంలో ప్రధాన భౌగోళిక విభజనలు:

  1. హిమాలయాలు మరియు ఎడారులు
  2. 29 రాష్ట్రాలు మాత్రమే
  3. హిమాలయాలు, గంగా-సింధూనది మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, తీరప్రాంత మైధానాలు, ఎడారి ప్రాంతం మరియు దీవులు.
  4. అడవులు, నదులు, పర్వతాలు మరియు సముద్రతీరాలు.
View Answer

Answer: 3

హిమాలయాలు, గంగా-సింధూనది మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, తీరప్రాంత మైధానాలు, ఎడారి ప్రాంతం మరియు దీవులు.

Question: 57

భారతదేశంలో ఎర్ర కోట, ఆగ్రా కోట నిర్మాణాలలో ఈ శిలలు వాడబడినాయి.

  1. పాతాళ శిలలు
  2. అగ్ని శిలలు
  3. అవక్షేప శిలలు
  4. రూపాంతర శిలలు
View Answer

Answer: 3

అవక్షేప శిలలు

Question: 58

భారత భూభాగంలో ప్రపంచ ప్రసిద్ధ అగ్ని పర్వత విస్ఫోటనం ఇక్కడ సంభవించినది.

  1. నార్కొండం
  2. నేమేరు
  3. డార్జిలింగ్
  4. కేదార్నాథ్
View Answer

Answer: 1

నార్కొండం

Question: 59

ఎల్-నినో క్లిష్టమైన వాతావరణ వ్యవస్థ అనేది ఏడు సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది. ఈ విషయంలో క్రింది ప్రకటనలు గమనించండి:

ఎ. తూర్పు పసిఫిక్ మహా సముద్రతీరాన పెరులో వేడి నీటి ప్రవాహాలు పోతాయి.

బి. ప్రపంచ ఎల్-నినో అంటే “క్రీస్తు బిడ్డ” అని, కారణం డిసెంబరులో క్రిస్మస్ కాలంలో ఈ ప్రవాహాలు ఏర్పడుతాయి.

సి. భారతదేశంలో (2014)లో వర్షాభావం ఏర్పడింది. ఎల్-నీనో వల్లనే పైన ఇవ్వబడిన ప్రకటనలు ఏవైనా సరైనవి?

  1. ఎ మరియు బి రెండు సరైనవే.
  2. బి మరియు సి రెండు సరైనవే
  3. ఎ, బి మరియు సి మాత్రమే
  4. ఎ మాత్రమే
View Answer

Answer: 3

ఎ, బి మరియు సి మాత్రమే

Question: 60

దిగువ స్టేట్మెంట్లను పరిశీలించి క్రింది ఇవ్వబడిన ఆప్షన్స్ నుండి సరి అయిన సమాధానాన్ని గుర్తించండి.

ఎ. హిమాలయ పర్వత శ్రేణి రెండు టెక్టోనిక్ ప్లేట్ల ఘర్షణ కారణంగా ఏర్పడిన క్రొత్త పర్వత శ్రేణి

బి. వింధ్య, సాత్పూర పర్వత శ్రేణులలో, సాత్పురా పర్వత శ్రేణి పొడవైనది మరియు నర్మదా, తపతి నదులకు మూలమైనది.

సి. తూర్పు కనుమలలో విశాఖపట్నం మరియు భువనేశ్వర్ ముఖ్యమైన నగరాలు

డి. భారతదేశంలో ఆరావళి పర్వతాలు అతి చిన్న వయసు గలవి.
సమాధానములు:

  1. ఎ, బి, సి
  2. బి, సి, డి
  3. ఎ, బి, డి
  4. ఎ, బి, సి మరియు
View Answer

Answer: 1

ఎ, బి, సి