Home  »  TSPSC  »  Energy Resources

Energy Resources (శక్తి వనరులు) Questions and Answers in Telugu

These Indian Geography(ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 61

నిద్రాణమైన అగ్నిపర్వతం అంటే

  1. ఎప్పుడూ విస్ఫోటనం చెందనిది.
  2. విస్ఫోటనం సామర్ధ్యం కలిగి ఉన్నది.
  3. మరల విస్ఫోటనం చెందనిది.
  4. ప్రస్తుతం విస్ఫోటనం చెందునది.
View Answer

Answer: 2

విస్ఫోటనం సామర్ధ్యం కలిగి ఉన్నది.

Question: 62

ఈ క్రింది ఏ డెల్టా, ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవి?

  1. సుందర్బన్స్
  2. పిచవరం మడ అడవులు
  3. గోదావరి-కృష్ణ మడ అడవులు
  4. భిటార్మానికా మడ అడవులు’
View Answer

Answer: 1

సుందర్బన్స్

Question: 63

“అక్సాయ్ చిన్” (Aksai Chin) లోని ప్రాంతం

  1. కారకోరమ్ రేంజ్
  2. శివాలిక్ రేంజ్
  3. కాశ్మీర్ వ్యాలీ
  4. లడ్డాక్ పీఠభూమి
View Answer

Answer: 1

కారకోరమ్ రేంజ్

Question: 64

మాల్వా పీఠభూమికి ఎన్ని నీటి పారుదల వ్యవస్థలు ఉన్నాయి?

  1. 1
  2. 2
  3. 3
  4. 4
View Answer

Answer: 2

2

Question: 65

హిమాలయ శిలా వ్యవస్థ ముఖ్య లక్షణం

  1. అవక్షేప శిలలు
  2. అగ్ని శిలలు
  3. పాతాళ శిలలు
  4. డైక్ శిలలు
View Answer

Answer: 1

అవక్షేప శిలలు