Home  »  TSPSC  »  Energy Resources

Energy Resources (శక్తి వనరులు) Questions and Answers in Telugu

These Indian Geography(ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 71

పాకిస్తాన్ థార్ ఎడారి ఏ పేరుతో కొనసాగుతుంది

  1. ఖరణ్ ఎడారి
  2. థాల్ ఎడారి
  3. చోలిస్తాన్ ఎడారి
  4. సింధు లోయ ఎడారి
View Answer

Answer: 3

చోలిస్తాన్ ఎడారి

Question: 72

ఈ క్రింది ఏ కొండలలో పశ్చిమ మరియు తూర్పు కనుములు కలుస్తాయి?

  1. అన్నామలై కొండలు
  2. కార్డమమ్ కొండలు
  3. నీలగిరి కొండలు
  4. షెవరోయ్ కొండలు
View Answer

Answer: 3

నీలగిరి కొండలు

Question: 73

సున్నపురాయి బొర్రా గుహలు ఎక్కడ ఉన్నాయి?

  1. అనంతగిరి కొండలు
  2. హార్స్లీ కొండలు
  3. నల్లమల్ల కొండలు
  4. తిరుమల కొండలు
View Answer

Answer: 1

అనంతగిరి కొండలు

Question: 74

భారతీయ ఉపఖండం దాని వైవిధ్యమైన ఫిజియోగ్రాఫిక్ (నైసర్గిక) లక్షణాల ఆధారంగా……. ఫిజియోగ్రాఫిక్ (నైసర్గిక) విభాగాలుగా విభజించబడింది?

  1. 9
  2. 4
  3. 6
  4. 10
View Answer

Answer: 3

6

Question: 75

కొయొబ్ పర్వతం ఇక్కడ ఉంది?

  1. లక్షద్వీప్
  2. అండమాన్ మరియు నికోబార్ దీవులు
  3. మణిపూర్
  4. హిమాచల్ ప్రదేశ్
View Answer

Answer: 2

అండమాన్ మరియు నికోబార్ దీవులు

Recent Articles