Home  »  TSPSC  »  Energy Resources

Energy Resources (శక్తి వనరులు) Questions and Answers in Telugu

These Indian Geography(ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 91

ఈ కింది వాటిలో పగడపు దిబ్బలు (Coral Reefs) లేని ప్రాంతం?

  1. అండమాన్ మరియు నికోబార్ దీవులు
  2. కచ్ అగాధం
  3. మన్నార్ అగాధం
  4. సుందర్బన్స్
View Answer

Answer: 4

సుందర్బన్స్

Question: 92

భారతదేశంలోని ఏ ద్వీపాలను పగడపు దీవులు అంటారు ?

  1. డామన్ మరియు డయ్యూ
  2. గల్ఫ్ ఆఫ్ కచ్
  3. అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలు
  4. లక్ష్యదీవులు
View Answer

Answer: 4

లక్ష్యదీవులు

Question: 93

భారతదేశంలో ఒకే ఒక క్రీయాశీల అగ్నిపర్వతం ఎక్కడ ఉన్నది?

  1. వైపర్ ద్వీపం
  2. అగట్టి ద్వీపం
  3. బారె ద్వీపం
  4. కడామాత్ ద్వీపం
View Answer

Answer: 3

బారె ద్వీపం

Question: 94

సియాచిన్ హిమానీనదం, హిమాలయాల ఏ శ్రేణిలో ఉంది?

  1. కారకోరం శ్రేణి
  2. జాన్స్ఫర్ శ్రేణి
  3. పిర్ పంజల్ శ్రేణి
  4. శివాలిక్ శ్రేణి
View Answer

Answer: 1

కారకోరం శ్రేణి

Question: 95

భారతదేశంలో ఈ క్రింది ఏ దీవుల్లో క్రియాశీలకంగా ఉన్న అగ్నిపర్వతం (Volcano) కనబడుతుంది?

  1. కార్ నకోబార్ దీవులు
  2. నాన్కౌరి దీవులు
  3. బారెన్ దీవులు
  4. మాయా బందర్ దీవులు
View Answer

Answer: 3

బారెన్ దీవులు

Recent Articles