Home  »  TSPSC  »  Energy Resources

Energy Resources (శక్తి వనరులు) Questions and Answers in Telugu

These Indian Geography(ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

భారత్లో పడమర నుండి తూర్పుకు వింటి కారులో ఉన్న హిమాలయాలు సుమారు ఎన్ని కిలోమీటర్లు
ఉంటాయి?

  1. 2400 కి.మీ
  2. 3000 $.5
  3. 3600 కి.మీ
  4. 4000 కి.మీ
View Answer

Answer: 1

2400 కి.మీ

Question: 7

భారత్లో క్రియాశీల అగ్నిపర్వతం ఎక్కడ ఉంది?

  1. బారన్ దీవి
  2. ధీనోధార్ కొండలు
  3. ధోసి కొండ
  4. దక్కన్ నాపలు
View Answer

Answer: 1

బారన్ దీవి

Question: 8

ఆరావళి పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏది?

  1. కల్బూబాయి
  2. మహాదేవ్
  3. గురుశిఖర్
  4. అమరకంటక్
View Answer

Answer: 3

గురుశిఖర్

Question: 9

హిమాలయాల వెడల్పు ఏ వైపు ఎక్కువగా ఉంటుంది

  1. పడమర వైపు
  2. తూర్పు వైపు
  3. అన్నివైపుల సమానంగా ఉంటుంది
  4. చెప్పడం కష్టం
View Answer

Answer: 1

పడమర వైపు

Question: 10

క్రింద పేర్కొన్న భారత్లోని ఏ పీఠభూముల్లో అత్యధికంగా ఖనిజాలు లభ్యమవుతాయి.

  1. ఛోటానాగపూర్ పీఠభూమి
  2. మాల్వా పీఠభూమి
  3. దక్కన్ పీఠభూమి
  4. ఉత్తర గంగా పీఠభూమి
View Answer

Answer: 1

ఛోటానాగపూర్ పీఠభూమి

Recent Articles