Home  »  TSPSC  »  Energy Resources

Energy Resources (శక్తి వనరులు) Questions and Answers in Telugu

These Indian Geography(ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 96

హిమాలయాల అత్యంత చివరి శ్రేణిని,……..అంటారు.

  1. పీర్ పంజాల్
  2. దౌలా ధార్
  3. మహాభారత్ శ్రేణి
  4. శివాలిక్స్
View Answer

Answer: 3

మహాభారత్ శ్రేణి

Question: 97

ఈ క్రింది పర్వతాలను వాటి శ్రేణులతో జతపర్చుము.

పర్వతం

A. తినాముడి

B. జిన్దాగాడ

C. దుప్ఖర్

D. ఇంద్రసాన్

శ్రేణి

1. సత్పుర

2. పీర్ మంజాల్

3. పశ్చిమకనుమలు

4. ఆరావళి

5. తూర్పుకనుమలు

  1. A-3, B-5, C-1, D-2
  2. A-5, B-3, C-1, D-4
  3. A-2, B-4, C-1, D-1
  4. A-4, B-2, C-3, D-1
View Answer

Answer: 2

A-5, B-3, C-1, D-4

Question: 98

మగద ప్రాంతం, హిమాలయ ప్రాతం, భారత ద్వీపకల్పం ఏ ప్రాంతాలకు ఉదాహరణ?

  1. ఫార్మల్ ప్రాంతం
  2. ప్రణాళిక ప్రాంతం
  3. నోడల్ ప్రాంతం
  4. క్రియాత్మక ప్రాంతం
View Answer

Answer: 4

క్రియాత్మక ప్రాంతం

Question: 99

గంగా డెల్లా దీనికి ఉదాహరణ

  1. పక్షిపాద డెల్టా
  2. నీటికయ్యా డెల్టా
  3. ఆర్కుమేట్ డెల్టా
  4. క్రమక్షయం డెల్టా
View Answer

Answer: 3

ఆర్కుమేట్ డెల్టా

Question: 100

క్రింది వాటిని జతపరుచుము?

అణు విద్యుత్ కేంద్రాలు 

i. నరోరా

ii. రావత్ భట్

iii. కల్పకం

iv. తారాపూర్

రాష్ట్రాలు

a. మహారాష్ట్ర
b. రాజస్థాన్
c. ఉత్తరప్రదేశ్
d. తమిళనాడు

  1. i – b, ii – a, iii – d, iv – c
  2. i – d, ii – c, iii – b, iv – a
  3. i – c, ii – b, iii – d, iv – a
  4. i – d, ii – a, iii – b, iv – c
View Answer

Answer: 3

i – c, ii – b, iii – d, iv – a

Recent Articles