Home  »  TSPSC  »  Energy Resources

Energy Resources (శక్తి వనరులు) Questions and Answers in Telugu

These Indian Geography(ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

హిమాలయ పర్వతాలలో అత్యున్నత శ్రేణులను ఏమంటారు.

  1. హిమాచల్
  2. హిమాద్రి
  3. హిమవత్
  4. హిమరాజ్
View Answer

Answer: 2

హిమాద్రి

Question: 12

దక్కన్ పీఠభూమి సాధారణ వాలు ఎటువైపు ఉంటుంది?

  1. దక్షిణం
  2. తూర్పు
  3. పడమర
  4. చదునూగా
View Answer

Answer: 2

తూర్పు

Question: 13

కింది వానిలో తూర్పు పర్వత శ్రేణుల్లోని అత్యున్నత శిఖరం ఏది?

  1. ఆర్మకొండ (నీతమ్మ కొండ)
  2. మహేంద్ర గిరి
  3. దేవ మాలి
  4. గాలి కొండ
View Answer

Answer: 1

ఆర్మకొండ (నీతమ్మ కొండ)

Question: 14

పీర్ పంజాబ్ పర్వత శ్రేణి ఈ క్రింది వాటిలో ఉన్నది?

  1. హిమాద్రి
  2. బాహ్య హిమాలయాలు
  3. నిమ్న హిమాలయాలు
  4. ఉన్నత హిమాలయాలు
View Answer

Answer: 3

నిమ్న హిమాలయాలు

Question: 15

కొండ చరియలు విరిగిపడటానికి కారణాలేమిటి?
A. భూగర్భ జలాల బత్తిడి
B. వృక్ష సంబంధ ఎదుగుదల లేకపోవడం
C. వృక్ష పర్వత విస్పోటనాలు
D. అగ్ని పర్వత విస్పోటనాలు
క్రింది ఐచ్చికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి:

  1. A, B మాత్రమే
  2. B,C మాత్రమే
  3. A, C మాత్రమే
  4. A, B, C
View Answer

Answer: 4

A, B, C

Recent Articles