Home  »  TSPSC  »  Energy Resources

Energy Resources (శక్తి వనరులు) Questions and Answers in Telugu

These Indian Geography(ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

భారతదేశంలో ఆర్జనార్హ చమురు నిల్వలు గల శిలలు ఏవి?

  1. ప్రాచీన అవక్షేప శిలలు
  2. ప్రాచీన గ్రానైట్స్
  3. రూపాంతర శిలలు
  4. టెర్షియరీ అవక్షేప శిలలు
View Answer

Answer: 4

టెర్షియరీ అవక్షేప శిలలు

Question: 32

కింది వాటిలో ఏది భారతదేశంలోని అతి చిన్నమరియు ఉన్నతమైన (లాప్టియెస్ట్) పర్వత గొలుసు ?

  1. నీలగిరి పర్వతాలు
  2. హిమాలయ పర్వతాలు
  3. అండీస్ పర్వతాలు
  4. ఆల్ఫ్స్ పర్వతాలు
View Answer

Answer: 2

హిమాలయ పర్వతాలు

Question: 33

హిమాలయాలు మరియు వాటి పర్వత పాదాల్లో సంభవించే భూకంపాలకు ఈ క్రింది వాటిల్లో సరైన
కారణం ఏది?

  1. బలహీనమైన మరియు పెద్దవిగా ఉన్న అసంఘటిత శిలలు
  2. ప్లేట్ టెక్టోనిక్స్
  3. ఫలకాల వ్యాపనము
  4. హిమాలయాల చిన్నవయసు
View Answer

Answer: 2

ప్లేట్ టెక్టోనిక్స్

Question: 34

డిసెక్టడ్ ఆఫ్ లాండ్స్ మరియు కొండలను కలిగి ఉండటం వలన ఖమ్మం జిల్లా సముద్ర మట్టం నుండి …. ఎత్తులో ఉంది?

  1. 400 మీటర్ల నుండి 500 మీటర్ల వరకు
  2. 300 మీటర్ల కన్నా తక్కువ
  3. 500 మీటర్ల నుండి 600 మీటర్ల వరకు
  4. 600 మీటర్ల పైన
View Answer

Answer: 2

300 మీటర్ల కన్నా తక్కువ

Question: 35

ఇటీవల శేషాచలం కొండలను ఈ విధంగా ప్రకటించారు.

  1. జాతీయ పార్కు
  2. అభయారణ్యం
  3. పావన వనం
  4. జీవగోళ సురక్షిత కేంద్రం
View Answer

Answer: 4

జీవగోళ సురక్షిత కేంద్రం