Home  »  TSPSC  »  Energy Resources

Energy Resources (శక్తి వనరులు) Questions and Answers in Telugu

These Indian Geography(ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

కింది వాటిని జతపరచండి:
లిస్ట్-1
ఎ. భారతదేశపు రూర్
బి. ఛత్తీస్గఢ్లోని ఉష్ణశక్తి పథకం
సి. హిమాచల్ ప్రదేశ్లోని భూ ఉష్ణభక్తి పథకం
లిస్ట్-2
1. కార్బా
2. ఛోటానాగ్పూర్
3. తాల్చే
4. మనికరన్

  1. ఎ-2, బి-1, సి-4
  2. ఎ-3, బి-1, సి-2
  3. ఎ-2, బి-3, సి-1
  4. ఎ-1, బి-2, సి-4
View Answer

Answer: 1

ఎ-2, బి-1, సి-4

Question: 37

క్రిందివాటిలో ఒకటి తెలంగాణ ట్రైబల్ ఇకో టూరిజం సర్క్యూట్లో గుర్తించబడిన గమ్యస్థానాలలో భాగం
కాదు:

  1. జోడేఘాట్
  2. కోరటికల్ వాటర్ ఫాల్స్
  3. అనంతగిరి కొండలు
  4. శ్యాంఘడ్ కోట
View Answer

Answer: 3

అనంతగిరి కొండలు

Question: 38

హిమ సంపాఠాలు (అవలంచెలు) కింది వాటిలో ఎక్కడ సంభవిస్తాయి?

  1. ఎక్కువ ఎత్తు (ఆల్టిట్యూడ్) లో
  2. ఉపరితల స్థాయిలో
  3. తక్కువ ఎత్తు (ఆల్టిట్యూడ్)లో
  4. సముద్ర గర్భంలో
View Answer

Answer: 1

ఎక్కువ ఎత్తు (ఆల్టిట్యూడ్) లో

Question: 39

కొండచరియలు విరిగిపడటానికి ఈ క్రింది వాటిల్లో -కారణం కానిది ఏది?

  1. అడవుల నరికివేత వల్ల నేల కోత సంభవించడం
  2. తక్కువ జనాభా సాంద్రత
  3. నిఠారుగా ఉండే వాలులు
  4. వర్షపాత తీవ్రత
View Answer

Answer: 2

తక్కువ జనాభా సాంద్రత

Question: 40

క్రింది వాటిని జతపరచుము.

జాబితా – I

ఎ. అవక్షేప శిల

బి. అగ్ని శిల

సి. రూపాంతరప్రాప్తి శిల

డి. భూలోకేతర శిల

జాబితా – II

1. డోలరైట్

2. కంగ్లామరేటు

3. భాండ్రెట్

4. క్వార్ట్ జైట్

  1. ఎ-4, బి-3, సి-2, డి-1
  2. ఎ-2, బి-1, సి-4, డి-3
  3. ఎ-3, బి-4, సి-2, డి-1
  4. ఎ-1, బి-2, సి-3, డి-4
View Answer

Answer: 2

ఎ-2, బి-1, సి-4, డి-3