Home  »  TSPSC  »  Energy Resources

Energy Resources (శక్తి వనరులు) Questions and Answers in Telugu

These Indian Geography(ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

అమరకంటక్ పీఠభూమిలో కిందివాటిలో ఏ నిక్షేపాలు కలవు?

  1. బొగ్గు
  2. మైకా
  3. సున్నపురాయి
  4. బాక్సైట్
View Answer

Answer: 4

బాక్సైట్

Question: 42

ఛోటానాగపూర్ పీఠభూమిలో అధికంగా నేల కోతకు గురికావడానికి ప్రధాన కారణం?

  1. ట్రాక్టర్ల సహాయంతో లోతుగా దున్నడం
  2. ఏడాది మొత్తం భారీగా వర్షాలు కురియడం
  3. పెద్ద మొత్తంలో వృక్షాలను నేలకూల్చడం
  4. వదులుగా ఉన్న ఇసుకనేలలు
View Answer

Answer: 3

పెద్ద మొత్తంలో వృక్షాలను నేలకూల్చడం

Question: 43

కింది వాటిని జతపరచండి:
జాబితా-1

a. ఏట్న పర్వతం
b. ఆరావళి
c. హిమాలయాలు
d. భూలోకేతర

జాబితా -11

I. బ్లాక్ పర్వతం
II. యువ ముడత పర్వతం
III. పాత ముడత పర్వత
IV. అగ్నిపర్వతం
సరియైన జవాబును/జతలను ఎంపిక చేయండి:

  1. a-i, b-iii, c-iv, d-ii
  2. a-ii, b-iv, c-iii, d-i
  3. a-i, b-ii, c-iii, d-iv
  4. a-iv, b-iii, c-ii, d-i
View Answer

Answer: 4

a-iv, b-iii, c-ii, d-i

Question: 44

ప్రతిపాదన (A): భారతదేశ పశ్చిమ తీర మైదానాలలో డెల్టా ఏర్పడడం అగుపించదు: SI 2018
కారణము (R) : భారతదేశ పశ్చిమ తీర మైదానాలు తూర్పుతీర మైదానాలకంటే ఎక్కువ విస్తృతమైనవి.

సరియైన జవాబును ఎంపిక చేయండి:

  1. A మరియు R రెండు ఒప్పు మరియు R అనేది Aకు సరియైన వివరణ కాదు.
  2. A మరియు R రెండు ఒప్పు కాని R అనేది Aకు సరియైన వివరణ కాదు.
  3. A అనేది ఒప్పు మరియు R అనేది తప్పు
  4. A అనేది తప్పు, కాని R అనేది ఒప్పు
View Answer

Answer: 3

A అనేది ఒప్పు మరియు R అనేది తప్పు

Question: 45

ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి.
ఎ. భారత భూభాగంపై అత్యంత చురుగ్గా ఉన్నది బారెన్ ద్వీప అగ్ని పర్వతం.
బి. గ్రేట్ నికోబార్కు 140 కిలోమీటర్ల దూరంలో బారెన్ ద్వీపం ఉన్నది.
సి. బారెన్ ద్వీప అగ్నిపర్వతం చివరిసారి 1991లో విస్ఫోటం చెందింది. అప్పటినుంచి అది నిద్రావస్థలోనే కొనసాగుతోంది.
ఈ క్రింది వ్యాఖ్యల్లో ఏది నిజం?

  1. ఎ మాత్రమే
  2. బి మరియు సి మాత్రమే
  3. సి మాత్రమే
  4. ఎ మరియు సి
View Answer

Answer: 1

ఎ మాత్రమే