Home  »  TSPSC  »  Environment-10

Environment-10 (పర్యావరణం) Questions and Answers in Telugu

These Environment (పర్యావరణం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

కాలుష్య నివారణ సంస్థ ఎప్పుడు విచారణ జరుపుతుంది?

  1. స్థల ఎంపికకు ముందు
  2. నిబంధనలను అనుమతించడానికి ముందు
  3. వాతావరణ ప్రభావ అంచనాను రూపొందించిన తర్వాత.
  4. పర్యావరణ అనుమతులు ఇచ్చిన తర్వాత
View Answer

Answer : 3

వాతావరణ ప్రభావ అంచనాను రూపొందించిన తర్వాత.

Question: 7

క్రింది వాటిలో ప్రభుత్వం ప్రారంభించిన, సంప్రదాయేతర వాతావరణ విద్య మరియు చైతన్య కార్యక్రమం ఏది?

  1. ఎన్విరానిమెంటర్ అప్రిసియేషన్ కంపెయిన్
  2. నేషనల్ ఎన్విరాన్మెంటర్ అవేర్నెస్ కాంపెయిన్
  3. ఎన్విరానిమెంటల్ ఎడ్యుకేషన్ సిండికేట్
  4. ఎన్నిరానిమెంటల్ మేనేజ్మెంట్ ఇన్ బిజినెస్ స్టడీస్
View Answer

Answer : 2

నేషనల్ ఎన్విరాన్మెంటర్ అవేర్నెస్ కాంపెయిన్

Question: 8

ఏ నియమముల ప్రకారము రాత్రి 10 గంటల నుండి ఉదయము 6 గంటల వరకు, లౌడ్ స్పీకర్ల వినియోగము
నిషేధించబడినది(ఆడిటోరియంలు, బాంక్వెట్ హాళ్లు వంటి మూసి వున్న ప్రదేశాలలో అంతర్గత కమ్యూనికేషన్ అవసరాలకు మినహా)

  1. ధ్వని కాలుష్య (నియంత్రణ మరియు క్రమ పరచు) నియమాములు
  2. ప్రజా ప్రాతినిధ్య చట్టము
  3. పర్యావరణ పరిరక్షణ చట్టము
  4. భారతీయ శిక్షా స్మృతి
View Answer

Answer : 1

ధ్వని కాలుష్య (నియంత్రణ మరియు క్రమ పరచు) నియమాములు

Question: 9

పర్యావరణ స్పృహ కలిగిన వ్యక్తి కారు నడువుతున్నప్పుడు, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగాల్సివ స్తే అతను ఏం చేస్తాడు?

  1. ఇంజిన్ను న్యూట్రల్ గేర్ లో పెడతాడు
  2. ఇతరులు వేచి ఉండకుండా మరియు వారికి తక్కువ ఇంధనము ఖర్చు అయ్యే విధంగా, ఇంజన్ను గేర్లోనే ఉంచి, బ్రేక్ ద్వారా వాహనాన్ని ఆపి, గ్రీన్ సిగ్నల్ రాగానే వేగంగా దూసుకు వెళతాడు.
  3. గ్రీన్ సిగ్నల్ పడే వరకు ఇంజన్ ఆపివేస్తాడు.
  4. ఏ సిగ్నల్ వద్ద అసలు ఆగడు. ఎందుకంటే ఆగడం, తిరిగి బయలుదేరడం వల్ల ఇంధనం వ్యర్ధమవుతుంది.
View Answer

Answer : 3

గ్రీన్ సిగ్నల్ పడే వరకు ఇంజన్ ఆపివేస్తాడు.

Question: 10

భవిష్యత్తులో భూవాతావరణలో సరాసరి వేడిమిని పెంచే అవకాశమున్న కారకం ఈ క్రింది వాటిలో ఏది?

  1. అణు యుద్ధాలు
  2. అగ్ని పర్వతాల నుంచి వెలువడే దుమ్ము కమ్మిన మేఘాలు
  3. శిలాజ ఇంధనాలలోని కార్బన్ డైయాక్సైడ్
  4. భూమి ఓజోన్ పొర తరుగుదుల
View Answer

Answer : 3

శిలాజ ఇంధనాలలోని కార్బన్ డైయాక్సైడ్

Recent Articles