Home  »  TSPSC  »  Environment-10

Environment-10 (పర్యావరణం) Questions and Answers in Telugu

These Environment (పర్యావరణం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

భూ తాపాన్ని తగ్గించేందుకు, మానవ కార్యకలాపాల వల్ల, వాతావరణంలోకి విడుదలవు తున్న కార్బన్ డైయాక్సైడ్ సమస్యను పరిష్కరించ డంలో భాగంగా క్రింద పేర్కొన్న ఏ ప్రదేశం/ప్రదేశాల్లో కార్బన్ ను భద్రంగా ఉంచవచ్చు?

1. వదిలేసిన బొగ్గు గనులు

2. చమురు, గ్యాన్ నిక్షేపాలు అయిపోయిన రిజర్వాయర్లలో

3. లోతైన భూగర్భ ప్రదేశాల్లోని ఉప్పు ఉన్న ప్రాంతాల్లో

క్రింద ఇవ్వబడిన కోడ్ ప్రకారం సరైన సమాధానాన్ని గుర్తించండి.

  1. 1 మరియు 2
  2. 3 మాత్రమే
  3. 1 మరియు 3
  4. 1, 2, 3
View Answer

Answer : 4

1, 2, 3

Question: 12

అజెండా 21లో, 21 దేనిని సూచిస్తుంది?

  1. 21 దేశాలు
  2. సుస్థిర అభివృద్ధికి 21 అంశాలు
  3. 21వ శతాబ్దము
  4. 21 క్షేత్రాలలో సుస్థిర అభివృద్ధి
View Answer

Answer : 3

21వ శతాబ్దము

Question: 13

“కాలుష్యకారకుడే మూల్యం చెల్లించాలి” అనే సూత్రము ప్రకారము?

  1. కాలుష్య కారకులకు జైలు శిక్ష వేస్తారు.
  2. అన్ని పరిశ్రమల నుండి కాలుష్య పన్ను వసూలే చేస్తారు.
  3. ప్రభుత్వమే అతి పెద్ద కాలుష్య కారకము కనుక, కాలుష్య పరిహార నిధిని ఏర్పాటు చేస్తుంది.
  4. వాతావరణానికి కాలుష్య నివారణ చర్యలకు అయ్యే ‘మొత్తము, వారి నుండి వసూలు చేస్తారు.
View Answer

Answer : 4

వాతావరణానికి కాలుష్య నివారణ చర్యలకు అయ్యే ‘మొత్తము, వారి నుండి వసూలు చేస్తారు.

Question: 14

మనదేశంలోని నగరాల్లో వాయునాణ్యతను లెక్కించేందుకు ఈ క్రింది వాటిల్లో ఏ వాయువును పరిగణలోకి తీసుకుంటారు?

ఎ. కార్బన్ డైయాక్సైడ్బి

బి. కార్బన్ మోనాక్సైడ్

సి. నైట్రోజన్ డైయాక్సైడ్

డి. సల్ఫర్ డైయాక్సైడ్

ఇ. మీథేన్

  1. ఎ, బి మరియు సి మాత్రమే
  2. బి, సి మరియు డి మాత్రమే
  3. ఎ, డి మరియు ఇ మాత్రమే
  4. ఎ, బి, సి, డి మరియు ఇ
View Answer

Answer : 2

బి, సి మరియు డి మాత్రమే

Question: 15

జీవ వైవిధ్యం ఈ క్రింది విధంగా మానవ మనుగడకు దోహదం చేస్తున్నది?

ఎ. నేల నిర్మాణం

బి. నేలకోతను అరికట్టడం

సి. వ్యర్థాల రీసైక్లింగ్

డి. పంటల్లో పరాగసంపర్కం

క్రింది వాటిల్లో సరైన సమాధానాన్ని గుర్తించండి

  1. ఎ, బి, సి
  2. బి, సి, డి
  3. ఎ, డి
  4. ఎ, బి, సి, డి
View Answer

Answer : 4

ఎ, బి, సి, డి