Home  »  TSPSC  »  Environment-4

Environment-4 (పర్యావరణం) Questions and Answers in Telugu

These Environment (పర్యావరణం) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

యుఎన్ ఫ్రేమ్వర్క్ కన్వేన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ యొక్క ఈ ఆర్టికల్ వాతావరణ మార్పులతో వ్యవహరించడానికి విద్య, శిక్షణ మరియు ప్రజలలో అవగాహన పెంచడం గురించి తెలియ చేస్తుంది?

  1. ఆర్టికల్ – 4
  2. ఆర్టికల్- 6
  3. ఆర్టికల్- 7
  4. ఆర్టికల్ – 5
View Answer

Answer : 2

ఆర్టికల్- 6

Question: 7

వాయు కాలుష్యాన్ని నియంత్రించాలంటే?

ఎ. మరుగైన కనెక్టివిటితో చౌకైన మరియు వేగవంతమైన ప్రజా రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేయడం

బి. ప్రైవేట్ రవాణాను నమోదు చేయడానికి నియమాలను రూపొందించడం

సి. ఆసుపత్రులలో సౌండ్ ప్రూఫ్ మౌలిక సదుపాయాలను ఏరా చేయడం.

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి మాత్రమే
  4. బి మరియు సి మాత్రమే
View Answer

Answer : 3

ఎ మరియు బి మాత్రమే

Question: 8

కింది వాటిలో ఏది జల పర్యావరణ వ్యవస్థకు సంబంధించినది ?

  1. పచ్చిక బయళ్లు
  2. వెట్ ల్యాండ్ (చిత్తడినేల)
  3. అరణ్య
  4. ఎడారి
View Answer

Answer : 2

వెట్ ల్యాండ్ (చిత్తడినేల)

Question: 9

భారత పార్లమెంట్ యొక్క పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఎపుడు చేసారు?

  1. 1978
  2. 1981
  3. 1986
  4. 1989
View Answer

Answer : 3

1986

Question: 10

క్రింది వాటిలో హరిత శక్తి వనరు కానిది ఏది?

  1. శైవలం (ఆల్గే)
  2. సూర్యకాంతి
  3. సహజ వాయువు
  4. గాలి
View Answer

Answer : 3

సహజ వాయువు

Recent Articles